మన్మథుడు 2: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
'''మన్మథుడు 2''' 2019లో విడుదలైన తెలుగు సినిమా. [[అన్నపూర్ణ స్టూడియోస్]] వయాకామ్ 18 బ్యానర్ల పై నాగార్జున, కిరణ్ పి నిర్మించిన ఈ సినిమాకు [[రాహుల్ రవీంద్రన్]] దర్శకత్వం వహించాడు. [[అక్కినేని నాగార్జున]] , [[రకుల్ ప్రీత్ సింగ్]], [[వెన్నెల కిషోర్]], [[సమంత]], [[కీర్తి సురేష్]], [[లక్ష్మి (నటి)|లక్ష్మి]], [[ఝాన్సీ]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగష్టు 09, 2019న విడుదలైంది.
==కథ==
సాంబ శివ రావు ఉరఫ్ స్యామ్ (నాగార్జున) కుటుంబం అంతా పోర్చుగల్ వచ్చి సెటిల్ అవుతారు. స్యామ్ (నాగార్జున)కు పెళ్లి అంటే దూరంగా ఉంటాడు కానీ అమ్మాయిలకు దగ్గరగా ఉంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. వయసు దాటిపోతున్నా కూడా పెళ్లి చేసుకోడు. మరోవైపు ఇంట్లో వాళ్లు ఆయనకు పెళ్లి చేయాలనుకుంటారు. దాంతో ఇంట్లో వాళ్ల పోరు తప్పించుకోడానికి అవంతిక (రకుల్)ను అద్దె ప్రియురాలుగా ఇంటికి తెచ్చి తన పెళ్లి చెడగొట్టే పనులు మొదలు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది. నిజంగానే అవంతిక, స్యామ్ ప్రేమలో పడ్డారా అనేది మిగతా కథ.<ref name="‘మన్మథుడు 2‌‌’ మూవీ రివ్యూ">{{cite news |last1=Sakshi |title=‘మన్మథుడు 2‌‌’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/manmadhudu-2-telugu-movie-review-1214228 |accessdate=10 August 2021 |work= |date=9 August 2019 |archiveurl=http://web.archive.org/web/20210810055802/https://www.sakshi.com/news/movies/manmadhudu-2-telugu-movie-review-1214228 |archivedate=10 August 2021 |language=te}}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/మన్మథుడు_2" నుండి వెలికితీశారు