"త్రిశూలం" కూర్పుల మధ్య తేడాలు

14 bytes added ,  11 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
{{మొలక}}
[[బొమ్మ:Trishoolam.png|thumb|right|250px|పరమశివుని ఆయుధమైన త్రిశూలం]]
'''త్రిశూలం''' ఒక [[ఆయుధం]]. హిందూ దేవతలలో ప్రముఖుడైన [[శివుడు]] ఈ ఆయుధం ధరిస్తాడు. ఈ ఆయుధానికి మూడు పదునైన కోణాలతో గల [[ఈటె]] వంటి అమరిక కలిగి ఉంటుంది. ఈ ఆయుధం ద్వారా పరమ శివుడు ఎందరో రాక్షసులను, లోకఖంటకులను సంహారం కావించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/330729" నుండి వెలికితీశారు