ముత్యము: కూర్పుల మధ్య తేడాలు

చి roboto: hy:Մարգարիտ estas artikolo elstara
తయారగుట
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Perlas.JPG|thumb|right|300px|ముత్యాల హారాలు.]]
ముత్యాలు (Pearl) ప్రకృతిలో లభించే [[నవరత్నాలు|నవరత్నాల]]లో ఒకటి. ఇవి [[మొలస్కా]] జాతికి చెందిన [[ముత్యపు చిప్ప]]లలో తయారవుతాయి. మొదటగా కొన్ని ఇసుక రేణువులు ముత్యపు చిప్పలోకి ప్రవేశిస్తాయి. అవి కలిగించే చలనం వలన ముత్యపు చిప్ప వాటిపైకి ఒక ప్రత్యేక మైన ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. అది గట్టిపడి ముత్యంగా రూపాంతరం చెందుతుంది.
 
<!-- వర్గాలు -->
"https://te.wikipedia.org/wiki/ముత్యము" నుండి వెలికితీశారు