కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
 
== తొలి జీవితం ==
ప్రభాకర్ రెడ్డి 1965లో జంగారెడ్డి, కమలమ్మ దంపతులకు [[యాదాద్రి - భువనగిరి జిల్లా]], [[నారాయణపూర్ మండలం]]లోని [[సర్వేల్]] గ్రామంలో జన్మించాడు. సర్వాయిల్ గ్రామంలో జన్మించాడు. హైదరాబాదులోని వివేక వర్ధిని కళాశాల నుండి బి.ఎడ్. విద్యను, నల్గొండలోని నాగార్జున కళాశాల నుండి బిఎస్సీ విద్యను పూర్తిచేశాడు.<ref>[https://telanganatoday.com/water-every-house-nalgonda-2017-end ‘Water for every house in Nalgonda by 2017 end’]</ref> రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఒక విద్యాసంస్థను కూడా ప్రారంభించాడు.<ref>[https://telanganatoday.com/bathukamma-sarees-distribution-telangana Bathukamma Sarees distribution begins in Telangana; over 1 crore sarees to be distributed]</ref>
 
== వృత్తిరాజకీయ జీవితం ==
రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి, ఒక విద్యాసంస్థను కూడా ప్రారంభించాడు.<ref>[https://telanganatoday.com/bathukamma-sarees-distribution-telangana Bathukamma Sarees distribution begins in Telangana; over 1 crore sarees to be distributed]</ref>
 
=== రాజకీయ జీవితం ===
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తన గురువు కల్లెం యాదగిరి రెడ్డితో కలిసి ప్రభాకర్ రెడ్డి 2002లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] చేరాడు. మలిదశ [[తెలంగాణ ఉద్యమం]]<nowiki/>లో పాల్గొని రాష్ట్ర సాధన కోసం పోరాడాడు. మునుగోడు ప్రాంతంలో రాష్ట్ర సాధనకోసం జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి, అక్కడి ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందాడు. ప్రభాకర్ తల్లి ఫ్లోరోసిస్ బాధితురాలు. ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్ బాధితులు ఎక్కువగా ఉండేవారు.