అశోక్ కుమార్ (హిందీ నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 63:
[[File:Ashok Kumar 2013 stamp of India.jpg|thumb|left|2013లో విడుదలైన ప్రత్యేక తపాలా బిళ్ళపై అశోక్ కుమార్]]
1960లలో ఇతడు తండ్రి, మామ, తాత వంటి పాత్రలను ధరించడం మొదలుపెట్టాడు. ''[[కానూన్]]'' (1960)లో న్యాయాధికారి, బందిని (1963)లో స్వాతంత్ర్య సమరయోధుడు, ''చిత్రలేఖ'' (1964)లో ముసలి పూజారి, ''జవాబ్'' (1970)లో జమీందార్ By the 1960s, ''విక్టోరియా 203'' (1971)లో నేరస్థుడు వంటి విభిన్నమైన పాత్రలను పోషించాడు.
1960 - 70లలో వెలువడిన అనేక ఆణిముత్యాల వంటి సినిమాలలో ఇతడు ముఖ్యమైన పాత్రలు ధరించాడు. వాటిలో ''జువెల్ థీఫ్'' (1967), ''[[ఆశీర్వాద్]]'' (1968), ''పూరబ్ ఔర్ పశ్చిమ్‌'' (1970), ''పాకీజా'' (1972), ''మిలీ'' (1975), ''ఛోటీ సీ బాత్'' (1975), ''ఖూబ్‌సూరత్'' (1980) వంటి సినిమాలున్నాయి. ఇతడు 1980-90లలో కొన్ని సినిమాలలో నటించాడు. ఇతడు టెలివిజన్‌లో ''హమ్‌లోగ్'' అనే సీరియల్‌లో వ్యాఖ్యాతగా, ''బహదూర్ షా జఫర్'' అనే సీరియల్‌లో ప్రధాన భూమికను పోషించాడు. ఇతడు చివరిసారిగా ''ఆంఖోఁ మే తుమ్‌ హో'' (1997) చిత్రంలో నటించాడు. ఇతడు నటుడు మాత్రమే కాక ఔత్సాహిక చిత్రకారుడు (పెయింటర్), హోమియోపతి వైద్యుడు కూడా. హోమియోపతి వైద్యుడిగా ఇతడు అద్భుతాలను సృష్టించి అనేక రోగాలను నయం చేశాడు<ref>[https://www.tribuneindia.com/2001/20011215/windows/main1.htm The Tribune – Windows – Main Feature-Breathing new life into samadhis by Roopinder Singh]. Tribuneindia.com (15 December 2001). Retrieved on 2018-11-09.</ref>.ఇతడు మొత్తం 275 చిత్రాలలో నటించాడు. 30కి పైగా బెంగాలీ నాటకాలలో వేషాలు వేశాడు.
 
== మరణం ==
పంక్తి 74:
* 1963 – బెంగాల్ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌స్ అసోసియేషన్ - ఉత్తమ నటుడు పురస్కారం, ''గుమ్రాహ్''
* 1966 – [[ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు|ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం]], ''అఫ్సానా''
* 1969 – [[ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు|ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం]], ''[[ఆశీర్వాద్]]''
* 1969 – [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు]], ''[[ఆశీర్వాద్]]''<ref name="National Awards Winners 1968: Complete list of winners of National Awards 1968">{{cite news |last1=Times of India |first1=Entertainment |title=National Awards Winners 1968: Complete list of winners of National Awards 1968 |url=https://timesofindia.indiatimes.com/entertainment/movie-awards/national-awards-winners/1968/108 |accessdate=11 August 2021 |work=timesofindia.indiatimes.com |archiveurl=https://web.archive.org/web/20210511142357/https://timesofindia.indiatimes.com/entertainment/movie-awards/national-awards-winners/2005/108 |archivedate=12 May 2021}}</ref>
* 1969 – బెంగాల్ ఫిల్మ్‌ జర్నలిస్ట్‌స్ అసోసియేషన్ - ఉత్తమ నటుడు పురస్కారం, ''[[ఆశీర్వాద్]]''
* 1988 – [[దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం]]
* 1994 – స్టార్ స్క్రీన్ జీవన సాఫల్య పురస్కారం
పంక్తి 108:
*''జువెల్ థీఫ్'' (1967)
*''ఆబ్రూ'' (1968)
*''[[ఆశీర్వాద్]]'' (1968)
*''ఇంతెకామ్'' (1969)
*''విక్టోరియా నెం.203'' (1972)