ముత్యము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరించాను
పంక్తి 1:
[[Image:Perlas.JPG|thumb|right|300px|ముత్యాల హారాలు.]]
'''ముత్యాలు''' ([[ఆంగ్లం]]: Pearl) ప్రకృతిలో లభించే [[నవరత్నాలు|నవరత్నాల]]లో ఒకటి. ఇవి [[మొలస్కా]] జాతికి చెందిన [[ముత్యపు చిప్ప]]లలో తయారవుతాయి. మొదటగా కొన్ని ఇసుక రేణువులు ముత్యపు చిప్పలోకి ప్రవేశిస్తాయి. అవి కలిగించే చలనం వలన ముత్యపు చిప్ప వాటిపైకి ఒక ప్రత్యేక మైన ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. అది గట్టిపడి ముత్యంగా రూపాంతరం చెందుతుంది.ముత్యాలలో మంచి నీళ్ళలో ఏర్పడ్డవి, ఉప్పు నీళ్ళలో తయారైనవి రెండు రకాలున్నాయి. ఇవి చూడడానికి ఒకే రకంగా అనిపించినా వేర్వేరు స్థానాల నుంచి తయారవుతాయి.1900 దశకంలో కృత్రిమ పద్దతిలో ముత్యాలు తయారు చేయడం కనిపెట్టే దాకా ఇవి చాలా అరుదుగా లభ్యమయ్యేవి కాబట్టి సమాజంలో ధనికులు మరియు ఉన్నత వర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉండేవి.<ref>http://www.pbs.org/wgbh/nova/pearl/time.html</ref>. ఎక్కడి నుంచి వచ్చినా ఎలా ఏర్పడినా ఇవి తయారయ్యేది మాత్రం '''కాల్షియం కార్బొనేట్''' అనే పదార్థం తొనే. ఇవి కొన్ని గుండ్రంగానూ, కొన్ని ద్రవ బిందువుల ఆకారంలోనూ, కొన్ని అండాకారంలోనూ, కొన్ని అర్థ వృత్తాకారంలోనూ ఉంటాయి. వీటిలో గుండ్రంగా ఉన్నవి మరియు బిందువు ఆకారంలో ఉన్నవి ఎక్కువ ధర పలుకుతాయి. <ref>http://www.thepearlmarket.com/pearlformed.htm</ref>
 
==పురాణాలలో ముత్యం గురించి ప్రస్థావన==
"https://te.wikipedia.org/wiki/ముత్యము" నుండి వెలికితీశారు