భానుప్రియ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
== వ్యక్తిగత జీవితం ==
భరత నాట్య కళాకారిణి [[సుమతీ కౌశల్‌]] కుమారుడు, అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ [[ఆదర్శ్ కౌశల్]]ను ఆమె వివాహం చేసుకున్నారు. వారికి అభినయ అనే అమ్మాయి ఉంది. కారణాలు ఏవైనా భార్యాభర్తలు విడిపోయారు. ప్రస్తుతం భానుప్రియ తనకెంతో ఇష్టమైన దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి, భరతనాట్యం శిక్షణ, ప్రదర్శనలతో కాలక్షేపం చేస్తున్నారు. తగిన పాత్ర లభించినప్పుడు టివి సీరియల్స్, సినిమాలలో నటిస్తూనే ఉన్నారు
[[దస్త్రం:Bhanupriya.png|thumb|దొంగమొగుడు చిత్రంలో భానుప్రియ]]
 
== భానుప్రియ నటించిన తెలుగు చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/భానుప్రియ" నుండి వెలికితీశారు