వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

ప్రతిపాదన
ట్యాగు: 2017 source edit
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఈ వ్యాసం స్వయంగా , సంస్థ నిర్వహించేవారు ప్రచారం కోసం రాసినట్టుంది .. తగు మూలాలు కూడా చూపలేదు. వ్యాసంలో దిద్దుబాట్లు చేసిన వాడుకరులు పుటలో ఈ అంశంకి సంబందించి విషయాలు రాసి ఉన్నాయి . పూర్తిగా ప్రచార దృక్పధంతో రాసినట్టనిపిస్తుంది.
తగు మూలాలు చూపని యెడల ఈ వ్యాసాన్ని తెలగించవలసిందిగా ప్రతిపాదిస్తున్నాను.[[వాడుకరి:Nskjnv|కాలవిరాగ్య]] ([[వాడుకరి చర్చ:Nskjnv|చర్చ]]) 04:23, 12 ఆగస్టు 2021 (UTC)
:వికీపీడియాలో చాలాకాలంగా ఒక విషయంలో నాకు తీవ్ర అసంతృప్తి ఉంది. అది వాడుకరులలో ఉన్న అసహనం, లేదా తాము మాత్రమే అధికులము అనే భావన, మరొకరి స్వేచ్చాపహరణ. అన్నిటికంటే కొత్త వాడుకరుల యందు కొంత అనుభవం వచ్చిన వాడుకరుల యొక్క ప్రవర్తనా శైలి. ఇది కేవలం ఈ వ్యాసానికి మాత్రమే వర్తించదు కనుక దీనిపై ఇక్కడ కాక రచ్చబండలో చ్ర్చ మొదలు పెడితే మరింత విపులంగా ఎక్కువమంది వారి అభిప్రాయాలను వ్యక్తీకరిస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 14:12, 12 ఆగస్టు 2021 (UTC)