వాడుకరి చర్చ:B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

:[[వాడుకరి:Nskjnv|కాలవిరాగ్య]] గారు. ఒకరు వ్యాసం రాస్తున్నపుడు రాయనీయండి. వాళ్లేం రాయాలనుకున్నారో, ఎంతవరకూ రాస్తారో మీకు తెలియదు. తెలియదు కనుక పూర్తి అయ్యాక మీరు చేయవలసినవి చేయవచ్చు..(వ్యాసంపై బేనర్ ఒకసారి చదవండి).[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 07:30, 11 ఆగస్టు 2021 (UTC)
 
::[[వాడుకరి:Nskjnv|కాలవిరాగ్య]] గారు. ఈ వ్యాసం పూర్తి కాలేదని పైన తెలియచేసినా తొలగింపుకు ఎలా ప్రతిపాదిస్తున్నారో దయచేసి రచ్చబండలో దీనిపై చర్చ చేయవలసిందిగా కోరుచున్నాను. చర్చ అనంతరం తొలగించాలని మెజారిటీ సభ్యులు భావిస్తే అప్పుడు తొలగించవచు. అప్పటి వరకూ పాత మార్పులను కొనసాగిస్తున్నాను. [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 14:18, 12 ఆగస్టు 2021 (UTC)
17,336

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3313452" నుండి వెలికితీశారు