వాడుకరి చర్చ:B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

సమాధానం
(సమాధానం)
ట్యాగు: 2017 source edit
 
::[[వాడుకరి:Nskjnv|కాలవిరాగ్య]] గారు. ఈ వ్యాసం పూర్తి కాలేదని పైన తెలియచేసినా తొలగింపుకు ఎలా ప్రతిపాదిస్తున్నారో దయచేసి రచ్చబండలో దీనిపై చర్చ చేయవలసిందిగా కోరుచున్నాను. చర్చ అనంతరం తొలగించాలని మెజారిటీ సభ్యులు భావిస్తే అప్పుడు తొలగించవచు. అప్పటి వరకూ పాత మార్పులను కొనసాగిస్తున్నాను. [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 14:18, 12 ఆగస్టు 2021 (UTC)
 
:::[[వాడుకరి:B.K.Viswanadh]] గారు, ముందుగా ఒక వ్యాసం తొలగింపుకు ప్రతిపాదించబడితే ఆ మూసను వ్యాసం సృష్టించినవారు తొలగించరాదు. అయితే ఈ పేజీ ఎందుకు తొలగించాలో [[వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక)]] ఇక్కడ రాసాను , ఎందుకు తొలగించకూడదో అక్కడ రాయండి.[[వాడుకరి:Nskjnv|కాలవిరాగ్య]] ([[వాడుకరి చర్చ:Nskjnv|చర్చ]]) 14:29, 12 ఆగస్టు 2021 (UTC)
10,929

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3313454" నుండి వెలికితీశారు