వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ప్రతిపాదన సమాధానం
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
ఈ వ్యాసం స్వయంగా , సంస్థ నిర్వహించేవారు ప్రచారం కోసం రాసినట్టుంది .. తగు మూలాలు కూడా చూపలేదు. వ్యాసంలో దిద్దుబాట్లు చేసిన వాడుకరులు పుటలో ఈ అంశంకి సంబందించి విషయాలు రాసి ఉన్నాయి . పూర్తిగా ప్రచార దృక్పధంతో రాసినట్టనిపిస్తుంది.
తగు మూలాలు చూపని యెడల ఈ వ్యాసాన్ని తెలగించవలసిందిగా ప్రతిపాదిస్తున్నాను.[[వాడుకరి:Nskjnv|కాలవిరాగ్య]] ([[వాడుకరి చర్చ:Nskjnv|చర్చ]]) 04:23, 12 ఆగస్టు 2021 (UTC)
:వికీపీడియాలో చాలాకాలంగా ఒక విషయంలో నాకు తీవ్ర అసంతృప్తి ఉంది. అది వాడుకరులలో ఉన్న అసహనం, లేదా తాము మాత్రమే అధికులము అనే భావన, మరొకరి స్వేచ్చాపహరణ. అన్నిటికంటే కొత్త వాడుకరుల యందు కొంత అనుభవం వచ్చిన వాడుకరుల యొక్క ప్రవర్తనా శైలి. మొదలుపెట్టిన మరుక్షణం వ్యాసాన్ని తొలగించాలనుకోవడం, అదీ పూర్తి కలేదని పైన తెలియచేసిన వ్యాసంలో ఇలా తొలగింపు ప్రతిపాదన ఒక విధమైన సుపీరియారిటీ లేదా తాము మార్పు చేయవద్ద అన్నదుకు ప్రతీకార ధోరణిలో సాగుతున్న ఆలోచనల యొక్క పర్యవసానంగా అనుకుంటున్నాను. ఇది కేవలం ఈ వ్యాసానికి మాత్రమే వర్తించదు కనుక దీనిపై ఇక్కడ కాక రచ్చబండలో చర్చ మొదలు పెడితే మరింత విపులంగా ఎక్కువమంది వారి అభిప్రాయాలను వ్యక్తీకరిస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 14:12, 12 ఆగస్టు 2021 (UTC)
::నేను ఈ వ్యాసం తొలగింపుకు ప్రతిపాదించడానికి ముఖ్య కారణాలు:
1)ఇది పూర్తిగా ప్రచార దృక్పధంతో ఉన్నది. @[[వాడుకరి:Kalasagary]] గారి వాడుకరి పేజీలో ఈ 64 కళలు పత్రిక గురించి రాసారు. ఇదే వ్యాస రూపంలో @[[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]] సృష్టించారు.
2)నేను తగు మూలాలు చేరుద్దామని [https://www.google.com/search?q=%2264+%E0%B0%95%E0%B0%B3%E0%B0%B2%E0%B1%81+%28%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81+%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2+%E0%B0%AA%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%29%22&tbm=nws&tbs=ar:1 ఇక్కడ] వెతకగా ఏవి దొరకలేదు.
కావున ఈ వ్యాసాన్ని వెంటనే తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను.[[వాడుకరి:Nskjnv|కాలవిరాగ్య]] ([[వాడుకరి చర్చ:Nskjnv|చర్చ]]) 14:59, 12 ఆగస్టు 2021 (UTC)