శిలాజము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==శిలాజాల ప్రాముఖ్యము==
*భూమండలంపై [[జీవులు|జీవుల]] ఆవిర్భావదశ నుండి నేటి వరకు పుట్టి, పెరిగి, నశించిన అనేక జీవజాతుల ఉనికి మరియు వానిలో సంభవించిన పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి శిలాజాల పరిశీలన వల్లనే సాధ్యమౌతుంది.
*భూమండలంపై వివిధ యుగాల్లో విశిష్ఠమైన జంతు మరియు వృక్ష జాతులు ఉండేవి. వీటి శిలాజాలు లభించడం వల్ల, ఆ కాలపు శిలల వయస్సును నిర్ణయించడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇటువంటి శిలాజాలను "సూచికా శిలాజాలు (Index Fossils)" అంటారు. ఇది భౌమకాలమాన పట్టికలను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది.
*శిలాజాల లక్షణాలను బట్టి పురాతన యుగాలలోని శీతోష్ణ పరిస్థితులను తెలుసుకోవచ్చును.
*కొన్ని ప్రత్యేకమైన శిలాజాలను ఆధారంగా [[పెట్రోలియం]], [[బొగ్గు]] గనుల ఉనికిని, వాటి విస్తీర్ణతను గణించవచ్చును.
 
==శిలాజాలు-రకాలు==
"https://te.wikipedia.org/wiki/శిలాజము" నుండి వెలికితీశారు