"మాధవపెద్ది సత్యం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{విస్తరణ}}
 
'''మాధవపెద్ది సత్యం ''' ([[1922]] - [[2000]]) [[తెలుగు సినిమా]] నేపథ్య గాయకుడు, మరియు రంగస్థల నటుడు. ఈయన [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[మళయాళం]], [[హిందీ]] మరియు [[సింహళ భాష]]లతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 70007,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.
 
సత్యం [[1922]], [[మార్చి 11]]న [[బాపట్ల]] సమీపాన [[బ్రాహ్మణ కోడూరు]] గ్రామములో మాధవపెద్ది లక్ష్మీనరసయ్య మరియు సుందరమ్మ దంపతులకు జన్మించాడు. వృత్తిరీత్యా నటుడైన సత్యం చిన్నతనములో ఎనిమిదేళ్ల వయసునుండి రంగస్థల నాటకాలలో నటించేవాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/331503" నుండి వెలికితీశారు