నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ: కూర్పుల మధ్య తేడాలు

changed logotype to svg
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
== చరిత్ర ==
[[File:Vintage Bus.jpg|thumb|1932లో [[నిజాం]] సర్కారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఆర్టీసి బస్సు|right]]
ప్రజా రవాణా కోసం నిజాం రాజు 1932 జూన్‍లో మూడులక్షల తొంబైమూడువేల రూపాయల పెట్టుబడితో, మూడు డిపోలు, 27 బస్సులు, 166 మంది కార్మికులతో ఈ రవాణా శాఖను ప్రారంభించాడు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి రోడ్డు రవాణా సంస్థ. రైల్వే పరిపాలన ఆధ్వర్యంలో షెడ్యూల్ చేసిన బస్సు సర్వీసులు 450 కిలోమీటర్ల పరిధిలో నడిచాయి. 1936 నాటికే [[హైదరాబాదు]] నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులు నడపటం ప్రారంభమైంది.<ref name="రవాణా సౌకర్యాలు">{{cite news |last1=సాక్షి |first1=విద్య |title=రవాణా సౌకర్యాలు |url=http://www.sakshieducation.com/Story.aspx?nid=116999 |accessdate=7 December 2019 |work=www.sakshieducation.com |date=28 November 2015 |archiveurl=https://web.archive.org/web/20191207050533/http://www.sakshieducation.com/Story.aspx?nid=116999 |archivedate=7 డిసెంబర్December 2019 |url-status=live }}</ref> ఒక దశాబ్దకాలంలో మొత్తం 7½ మిలియన్ హెచ్‌ఆర్‌ల ఖర్చుతో దాదాపు 500 వాహనాలు, 7200 కి.మీ. పరిధికి విస్తరించింది.<ref name="NAY221">Nayeem, M. A.; ''The Splendour of Hyderabad;'' Hyderabad ²2002 [Orig.: Bombay ¹1987]; {{ISBN|81-85492-20-4}}; S. 221</ref>
 
== ఏ.పి.యస్.ఆర్.టి.సి. గా మార్పు ==