వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

→‎Invitation for Wiki Loves Women South Asia 2021: కొత్త విభాగం
ట్యాగు: MassMessage delivery
పంక్తి 215:

::::[[వాడుకరి:Nskjnv|కాలవిరాగ్య]] నిర్వహకస్థాయి వాడుకరి వ్యాసాలు ఎలా చేర్చాలో అని అడిగారు. అంటే వ్యాసం రాస్తున్న 30 నిముషాల్లో మీరు స్పందించారు. అనగా మీకు అరగంటలో వ్యాసం పూర్తిగా అయిపోయి ఉండాలి. మూలాలు, విశ్వసనీయత, వికీశైలికి అనుగుణంగా మారిపోయి ఉండాలి. బహుశా వికీ రూల్స్ నాకు తెలియకుండా మార్పు చేసి ఉన్నారేమో అనుకుంటున్నాను. అలా . చేస్తే మాత్రం అరగంట లోపు పూర్తి వ్యాసం రాయలేకపోవడం నాతప్పే, రాస్తున్న వ్యాసంలో మీరు వచ్చి మీకు నచ్చిన విధంగా దిద్దుబాట్లు మొదలుపెట్తవచ్చు, తొలగింపులు చేయవచ్చు.. రాస్తున్న వ్యాసంలో ఏవైనా సందేహాలు సలహాలు ఉంటే ఆ యొక్క చర్చాపేజీలో రాయనక్కరలేదు. రాస్తున్న వ్యాసంలోనే మార్పులు చేయవచ్చు. సేవ్ చేసేటపుడు ఇద్దరం చేస్తున్నాం కనుక మీకు అవకాశం ఇచ్చి నేను ఉపసంహరించుకోవల్సిందే. వ్యాసంలోనే రాస్తున్న భాగాన్ని కాని భాగాలను కాని మీ ఇష్తప్రకారం తొలగించవచ్చు. పేజీని దారిమార్పులు లేదా వాడుకరి చర్చాపేజీగా మార్చేయవచ్చు. వ్యాసంపై సమయం కావాలని అడిగినా, లేదా వ్యాసభాగం పూర్తి కాలేదని రాసినా పట్టించుకోనక్కరలేదు. పైన ఉదహరింపును లెక్కచేయక మీ దిద్దుబాట్లను అధికారపూర్వకంగా కొనసాగించడం చేయవచ్చు. పూర్తి కాలేదని పెట్టిన నోట్ తొలగించి వ్యాసాన్ని తొలగింపుకు ప్రేతిపాదించవచ్చు. తదుపరి వ్యాసకర్త చర్యలను తోసిపుచ్చవచ్చు. 1, - మునుపు జరిగిన ఒక సంగతి నాకు తెలియదు. అది వ్యాసం రాస్తున్న పత్రిక యొక్క సంపాదకుని [[వాడుకరి:Kalasagary]] పేజీలోనూ "ఈ user page వికీపీడియా సత్వర తొలగింపు ప్రమాణాలకు సరిపోతూ ఉండి ఉండవచ్చు" అని మూస తగిలించారు. అంటే మీకు ముదుగా ఈ వాడుకరిపై వ్యక్తిగత స్పర్ధలేవైనా ఉన్నాయా, దానిపై తదుపరి వాడుకరి యొక్క జాల పత్రిక వ్యాసంపై దాడి జరుగుతున్నదా అనుకొనే అవకాశాలు నాకు కలిగాయి.అది నాకు కలిగిన అభిప్రాయం మాత్రమే కాని దానికి ముందు ఇది ఒక వెబ్ పత్రికగా దీనికి పేజీ ఉండటానికి ఎందుకు తగినది కాదు. [[కూడలి (వెబ్ సైట్)]], [[టెక్ సేతు]], [[ఈమాట]], [[తెలుగు బాట]], [[పొద్దు]], [[ప్రాణహిత (జాల పత్రిక)]], [[వాకిలి]], [[చిమట మ్యూజిక్]] ఇలాంటి వాటిని పరిశీలించలేదా?, వాటికి వ్యాసాలు ఉన్నపుడు అలాంటి మాస, వార పత్రిక అయిన దీకి ఎందుకు స్థానం లేదు అనిపించింది" అని అనుకున్న్ అతరువాత కలిగింది..2,- "ఇక పోతే ఈ వ్యాసాలు నిర్మించడంలో [[వాడుకరి:kalasagary|కళా సాగర్]] ఉదారభావం ఏమాత్త్రం కనపడకపోగా, కేవలం ప్రచార దృక్పధంతో ఈ వ్యాసాలను నిర్మిస్తున్నట్టుంది." అని రాసారు. అంటే ఆయన నేర్చుకోనక్కరలేదు. ముందు తెలిపినట్టు వికీలో అడుగుపెట్తలంటే వికీ నియమాలు, శైలి, అన్నీ నేర్చుకొని రావాలి. లేదా వికీలో వ్యాసాలు రాయకూడదు. ఇక్కడ రాస్తూ నేర్చుకోకూడదు. కొత్త వాళ్లకు చెప్పకూడదు, వాళ్ళు రాసాక వ్యాసాన్ని తొలగించాలి కాని ఇంకెవరూ ఆ వ్యాసంలో వికీ శైలిలో మార్పులు చేయకూడదు. వికీలో సమిష్టి కృషి అనేది రూల్స్ కు విరుద్దం అని తెలీదు. ఇలాంటి రూల్స్ అన్నీ నాకు కొత్తే. ఏదైనా గాని నాకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే ఇటీవల అంతగా చురుగ్గ లేని నాకు ఎవరైనా కొంచెం ఓపిక, సహనం ఉన్న [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]],[[వాడుకరి:Arjunaraoc|అర్జునరావు]], [[వాడుకరి:Chaduvari|వాడుకరి]] వంటి వాడుకరులు తెలియచేయప్రార్ధన..(క్షమించాలి, నాకీబోర్డ్ బాలేదు కొన్ని అక్షరాలు సరిగా రావడం లేదు) ధన్యవాదాలు[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 17:29, 12 ఆగస్టు 2021 (UTC)

== Invitation for Wiki Loves Women South Asia 2021 ==

'''Wiki Loves Women South Asia 2021'''
'''September 1 - September 30, 2021'''[[m:Wiki Loves Women South Asia 2021|''view details!'']]
----[[File:Wiki Loves Women South Asia.svg|right|frameless]]'''Wiki Loves Women South Asia''' is back with the 2021 edition. Join us to minify gender gaps and enrich Wikipedia with more diversity. Happening from 1 September - 30 September, [[metawiki:Wiki Loves Women South Asia 2021|Wiki Loves Women South Asia]] welcomes the articles created on gender gap theme. This year we will focus on women's empowerment and gender discrimination related topics.

We are proud to announce and invite you and your community to participate in the competition. You can learn more about the scope and the prizes at the [[metawiki:Wiki Loves Women South Asia 2021|''project page'']].

Best wishes,

[[m:Wiki Loves Women South Asia 2021|Wiki Loves Women Team]]
18:39, 13 ఆగస్టు 2021 (UTC)

"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు