అహల్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
I have corrected ahalya’s curse related information from Valmiki Ramayana
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 13:
'''అహల్య''' ([[సంస్కృతం]]: अहल्या) [[గౌతముడు|గౌతమ మహర్షి]] భార్య.
 
ఈమె వృత్తాంతము [[రామాయణము]]లో పేర్కొనబడినది. గౌతమ మహర్షి శాపము వలన [[రాయి]]గాఅదృశ్య రూపములో భస్మముచే కప్పబడి తీవ్ర తపస్సు మారినచేసిన అహల్య, రాముని పాదధూళిదర్శనము సోకితో శాప విమోచనమై తిరిగి స్త్రీయధా రూపము ధరించిందని కొన్ని [[రామాయణము|రామాయణ]] వృత్తాంతాలలో పేర్కొనబడినది. వీరికి నలుగురు కుమారులు, వారిలో జేష్టుడు [[శతానంద మహర్షి]].
 
== పుట్టుక ==
[[బ్రహ్మ]] అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. [[ఇంద్రుడు]] తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు [[నారదుడు]] వచ్చి [[గౌతముడు]] ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెపుతాడు. [[గౌతముడు]] తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని. ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్ళి చేయమని చెపుతాడు.
"https://te.wikipedia.org/wiki/అహల్య" నుండి వెలికితీశారు