అహల్య: కూర్పుల మధ్య తేడాలు

→‎శాపము: Added more info in ahalya curse, citation from vavikolanu subbarao
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎విమోచనం: శాపవిమోచనము సరిచేసాను.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 25:
==విమోచనం==
[[ఫైలు:Ahalya curse released by Rama.jpg|right|thumb|250px|అహల్య శాపవిమోచనం - హజారరామ మందిరం దేవాలయంలో శిల్పం]]
గౌతముడు చెప్పినట్లుగానే [[త్రేతాయుగం]]లో [[శ్రీరాముడు]] తమ గురువైన [[విశ్వామిత్రుడు]], లక్ష్మణుడితో కలిసి గౌతమ మహర్షి ఆశ్రమం గుండా సీతా స్వయంవరానికి వెళుతుంటారు. నిర్మానుష్యమైన, కళావిహీనమైన ఆ ఆశ్రమాన్ని చూచి అది ఎందుకు అలా ఉంది? అని [[రామావతారము|రాముడు]] విశ్వామిత్రుని ప్రశ్నించగా , ఆయన వారి వృత్తాంతాన్ని రాముడికి వివరిస్తాడు. వెంటనేరాముడు వేంచేయటముతో అక్కడితో అహల్యకు శాపవిమోచనము కలిగినదని వివరిస్తాడు. వాల్మీకి రామాయణములో అహల్య శిలగా వుండుట, రాముడు తనశిలను పాదాన్నికాలితో స్పర్శించుట అనునది లేదు, ఇక్కడ శిల అనునది , కదలకుండా , తీవ్ర తపోనిష్షలో వుండుటకు వ్యుత్పత్తి అనుకోవచ్చును. పరాగము కప్పబడిరాయికిప్రాంతమంతయు తగిలించిఅహల్య అహల్యకుఅదృశ్యరూపములో శాపవిముక్తిఅహల్య వుండమను. శ్రీరాముని పాదస్పర్శ యనిన ఇక్కడ గౌతమముని ఆశ్రమములో రాముడు పాదములు మోపుట అని భావింపవలెను. అనగా, కేవలము శ్రీరాముని ఉనికి మాత్రం చేత గౌతమముని ఆశ్రమము నందు అహల్యకు కలుగశాపవిమోచనము జేస్తాడుకలిగెనను. [[గౌతముడు]] కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి సీతా స్వయంవరంలో జయం కలిగేలా దీవిస్తాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అహల్య" నుండి వెలికితీశారు