మల్లాది వెంకట కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

→‎జీవిత విశేషాలు: వికీ శైలి ప్రకారం సవరణలు చేశాను
ట్యాగు: 2017 source edit
ప్రవేశిక విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
| other_names =
| image =
| imagesize =
| birth_date = {{birth date and age|1949|11|13}}
| birth_place = [[విజయవాడ]], [[ఆంధ్ర ప్రదేశ్]]
Line 25 ⟶ 24:
}}
 
'''[[మల్లాది వెంకట కృష్ణమూర్తి|వెంకట కృష్ణమూర్తి]]''' సమకాలీన(జ. 13 నవంబరు, 1949) తెలుగు [[రచయిత]]లలో. పేరున్న వాడుఈయన నవలలు, కథలు, యాత్రా రచనలు చేశాడు. ఈయన రచనలు సహజత్వానికి దగ్గరగా ఉండి మలుపులతో ఉత్కంఠగా సాగుతాయి. విజయవాడలో మల్లాది దక్షిణామూర్తి, శారదాంబ దంపతులకు జన్మించిన ఈయన 1969 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యాడు. 1972 వరకు కొన్ని ప్రైవేటు సంస్థల్లోనూ, ప్రభుత్వ ఆడిట్ కార్యాలయంలోనూ పనిచేశాడు. ఉద్యోగం చేస్తూనే రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ 1986 లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి రచయితగా మారాడు.
 
==జీవిత విశేషాలు==
===బాల్య విశేషాలు===
పంక్తి 32:
మల్లాది రచయిత అవడానికి ప్రధాన ప్రేరణ ఆయన బాల్యంలో చదివిన అనేకానేక పత్రికలూ, నవలలు. ఆయనకు ఏడుగురు అక్కలు. వాళ్ళందరికీ పత్రికా పఠనం అంటే ఎంతో ఆసక్తి. వారి అమ్మ [[మల్లాది శారదాంబ]] [[ఆంధ్ర ప్రభ]] వారపత్రిక కొనేది. వారి పక్కింటివాళ్ళు [[ఆంధ్ర పత్రిక]]ని కొనేవారు. ఆ రోజుల్లో మధ్య తరగతి వాళ్ళలాగా వాటిని ఒకరి పుస్తకం ఇంకొకరు మార్చుకుని చదువుకునేవాళ్ళు. ఇలా ఏడో ఏటనించే ఆయన తెలుగు పుస్తకాలు చదవడం ఆరంభించారు. సాయంత్రాలు ఆయన వారి ఇంటికి ఐదు నిముషాల నడక దూరంలో వున్న గాంధీనగర్లోని ఓ లైబ్రరీకి వెళ్ళి అనేక పుస్తకాలని చదివేవారు. అది నాగేశ్వరరావు పంతులు రోడ్లో ఎస్ కే పీ వీ వీ స్కూల్ సమీపంలో వుండేది. ప్రస్తుతం అది లేదు.
 
ఆయనకు గల సాహిత్య జ్ఞాపకాలలో ఒకటి [[దీపావళి]]కి [[ఆంధ్ర ప్రభ]], [[ఆంధ్ర పత్రిక]]ల ప్రత్యేక సంచికలు. ఎక్కువ పేజీలతో, ఆకర్షణీయంగా ఉండేవి అవి. వాటిని చదవడానికి వారి కుటుంబ సభ్యులంతా పోటీ పడే వారు. బహుమతి పొందిన కథలని చదివేసాక ఇక వాటి మీద ఆసక్తి తగ్గేది. అలాగే [[యువ]], [[జ్యోతి]] మాస పత్రికలూపత్రికలు కూడా [[దీపావళి]], [[సంక్రాంతి]] పండగలకి ఎక్కువ పేజీలతో వచ్చేవి. వాటిలో ప్రముఖ రచయితల కథలు వుండేవి. [[అవసరాల రామకృష్ణారావు]], [[ఇచ్ఛాపురపు జగన్నాథరావు]], [[భరాగో]], [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య]], [[ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు|ఆదివిష్ణు]] తదితరుల కథలు వాటిలో వచ్చేవి.
 
సంభాషణతో మొదలయ్యే కథ అరుదుగా దొరికేవి. వాటిని ఆసక్తిగా చదివేవారాయన. పన్నెండు ఏళ్ళు వచ్చాక హనుమాన్ పేటలోని జిల్లా గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలు చదివేవారు.