రెడీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: నాజర్నాజర్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
'''రెడీ''' సినిమా 2008 జూన్ 19 న విడుదల అయ్యింది. దేవదాసు సినిమా ద్వారా పరిచయమయ్యిన ' రామ్ ' హీరోగా, [[జెనీలియా డి సౌజా]] హీరోయిన్ గా ఈ సినిమా రూపొందించబడింది. [[శీను వైట్లా]] ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. [[దేవిశ్రీ ప్రసాద్]] ఈ సినిమాకి చక్కని సంగీతాన్ని అందించారు. 2008 లో వచ్చిన సినిమా లలో ఈ సినిమాకి మంచి గుర్తింపు వచ్చింది.
==నటీనటులు==
 
*రామ్
*జెనీలియా
*బ్రహ్మానందం
*నాజర్
*చంద్రమోహన్
*తనికెళ్ళ భరణి
*కోట శ్రీనివాస రావు
*జయప్రకాష్ రెడ్డి
*సుప్రీత్
*షఫీ
== సంభాషణలు ==
* ఏం రా పులీ, పంతులుగారిని దుమ్ము లేప్తాండావే!
"https://te.wikipedia.org/wiki/రెడీ" నుండి వెలికితీశారు