2016 మే 11 బాగ్దాద్ బాంబుదాడులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో వర్గం చేర్పు, typos fixed: కధ → కథ (2), భాధ్యత → బాధ్యత (2), → (7)
Baghdad_collage.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Infrogmation. కారణం: (per del req.).
పంక్తి 1:
[[దస్త్రం:Baghdad collage.png|thumb|289x289px|బాగ్దాద్ నగరం]]
[[ఇరాక్]] రాజధాని [[బాగ్దాద్]] నగరంలో [[2016]], [[మే 11]], ట్రక్కు బాంబింగ్ జరిగి కనీసం 65 మంది మరణించగా, 87 మంది గాయపడ్డారు. జన సమ్మర్దమైన మార్కెట్ ప్రాంతంలో బాంబు దాడి జరగి ప్రధానంగా స్త్రీలు, పిల్లలు మరణించారు. తర్వాతిరోజున షీటే కధుమియా ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 18 మంది మరణించగా 43 మంది గాయపడ్డారు.<ref name="cnn">{{cite news|last1=CNN|first1=Jomana Karadsheh, Joshua Berlinger and Ashley Fantz|title=ISIS says it's behind deadly Iraq blasts|url=http://edition.cnn.com/2016/05/11/middleeast/baghdad-market-bombing/|accessdate=May 11, 2016|work=CNN}}</ref> పశ్చిమ బాగ్దాద్ కు చెందిన జామియా ప్రాంతంలో మరో కారు బాంబు దాడి జరిగి 13 మంది వరకూ చనిపోయారు.<ref>{{cite web|url=http://indianexpress.com/article/world/world-news/baghdad-car-bombing-in-commercial-area-kills-14-several-others-injured-2794938/ |title=Baghdad bombing: Market blast claimed by IS kills 94 |newspaper=[[The Indian Express]] |date= |accessdate=May 12, 2016}}</ref>