ఆముదం చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''ఆముదము''' ఒకరకమైన [[నూనె]] చెట్టు. ఆముదము చెట్టులలో ఎరుపు, తెలుపు, పెద్దాముదము అను మూడు రకములు కలవు. తెలుపు, ఎరుపు రంగులుగలరంగులు గల పుష్పాలను బట్టి, పెద్దవైన ఆకులను బట్టి వీటిని గుర్తించాలి. చిన్న ఆకులు కలిగిన చిట్టాముదపు చెట్టు మిక్కిలి శ్రేష్ఠమైనది. ఆముదపు గింజలనుండిగింజల నుండి [[ఆముదము నూనె]] తయారుచేస్తారు.
 
ఈజిప్ట్ దేశంలో క్రీ.పూ. 4000 సంవత్సరాలుగా ఉపయోగంలో ఉన్నట్లు ఆధారాలున్నాయి. గ్రీకు ప్రయాణీకులు ఆముదపు నూనెను దీపాలు వెలిగించుకోడానికి మరియు లేపనముగా ఉపయోగించారు.
"https://te.wikipedia.org/wiki/ఆముదం_చెట్టు" నుండి వెలికితీశారు