నస్పూర్ (మంచిర్యాల): కూర్పుల మధ్య తేడాలు

#WPWP,#WPWPTE 'చిత్రం చేర్చాను'
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''నస్పూర్,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]], [[మంచిర్యాల జిల్లా]], [[నస్పూర్ మండలం|నస్పూర్]] మండలానికి చెందిన [[జనగణన పట్టణం]].<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> [[తెలంగాణ ప్రభుత్వం]] చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న [[నస్పూర్ పురపాలకసంఘం]]గా ఏర్పడింది.<ref name="రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే...">{{cite news|last1=నమస్తే తెలంగాణ| title=రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే...|url=https://www.ntnews.com/telangana-news/new-municipalities-in-telangana-state-1-1-561519.html| accessdate=13 May 2021|date=28 March 2018|archiveurl= https://web.archive.org/web/20180913190605/https://www.ntnews.com/telangana-news/new-municipalities-in-telangana-state-1-1-561519.html|archivedate=13 September 2018}}</ref> ఇది పూర్వపు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఆదిలాబాద్ నుండి తూర్పు వైపు 157 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంచిర్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి 5 కి.మీ.దూరంలో ఉంది.
 
== సమీప మండలాలు ==
"https://te.wikipedia.org/wiki/నస్పూర్_(మంచిర్యాల)" నుండి వెలికితీశారు