పోకిరి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: నాజర్నాజర్ (2)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
== రీమేక్స్ ==
సినిమా తమిళంలో 2007లో విజయ్ హీరోగా [[ప్రభుదేవా]] దర్శకత్వంలో ''పోక్కిరి'' అన్న పేరుతో రీమేక్ చేశారు. హిందీలో ''వాంటెడ్'' అన్న పేరుతో ప్రభుదేవానే దర్శకునిగా [[సల్మాన్ ఖాన్]] హీరోగా పునర్నిర్మించారు. కన్నడంలో దర్శన్ హీరోగా ''పోర్కి'' అన్న పేరుతోనూ, [[బెంగాలీ]]లో షకీబ్ ఖాన్ హీరోగా ''రాజోట్టో'' పేరిట రీమేక్ చేశారు. ఇవన్నీ సంచలన విజయాలు సాధించినవే.<ref name="సినిమా వెనుక స్టోరీ పోకిరి" />
[[దస్త్రం:POkiri.jpg|thumb|మహేష్ బాబు - ఇలియాన]]
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/పోకిరి" నుండి వెలికితీశారు