యార్లగడ్డ నాయుడమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 15:
 
==చదువు==
నాయుడమ్మ యార్లగడ్డ సుబ్బారావు, రంగమ్మ దంపతులకు [[1947]] [[జూన్ 1]]న జన్మించాడు. 1970లో [[గుంటూరు]] వైద్య కళాశాల నుండి వైద్యశాస్త్రములో పట్టా పొందాడు. 1974 లో రోహతక్ వైద్య కళాశాల నుండి శస్త్రచికిత్సా శాస్త్రములో యం.యస్ పట్టా పొందాడు. పిమ్మట [[ఢిల్లీ]] లోని [[అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ]] నుండి బాల్యశస్త్రచికిత్సలో యం.సి.హెచ్ పట్టభద్రుడయ్యాడు. గుంటూరు వైద్య కళాశాలలో ఉప ప్రిన్సిపాల్ గా పనిచేశాడు<ref>{{cite web|url=http://www.ciionline.org/Services/69/Images/Dr.Yarlagadda%20Nayudamma%20Part%201.pdf|title=Our experiences with surgeries on Conjoined twins (Siamese twins)|website=|access-date=2010-10-14|archive-url=https://web.archive.org/web/20070927090257/http://www.ciionline.org/Services/69/Images/Dr.Yarlagadda%20Nayudamma%20Part%201.pdf|archive-date=2007-09-27|url-status=dead}}</ref><ref>{{cite web|url=http://www.hindu.com/2006/06/24/stories/2006062421170300.htm|title=Award to Dr. Nayudamma|access-date=2010-10-14|website=|archive-date=2012-09-08|archive-url=https://archive.today/20120908234922/http://www.hindu.com/2006/06/24/stories/2006062421170300.htm|url-status=dead}}</ref>. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ లో నాయుడమ్మ. ఆయనకు మార్చి 2008 న డాక్టర్ ఆఫ్ సైన్స్ ప్రదానం చేయబడినది.
 
==పురస్కారాలు==
పంక్తి 26:
* విశిష్ట వ్యక్తి పురస్కారము - 2005- సిద్ధార్ఠ కళాపీఠము, విజయవాడ.
* విశ్వ తెలుగు సంఘటన పురస్కారము- 2005
* రోటరీ వృత్తి నిష్ణాత పురస్కారము - 2006<ref>{{cite web |url=http://www.hindu.com/2006/06/24/stories/2006062421170300.htm | title=Rotary Club awards - 2006 |access-date=2010-10-14 |website= |archive-date=2012-09-08 |archive-url=https://archive.today/20120908234922/http://www.hindu.com/2006/06/24/stories/2006062421170300.htm |url-status=dead }}</ref>
* ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము - గౌరవ డాక్టరేట్ పురస్కారము - 2008
* పద్మశ్రీ పురస్కారం - భారత ప్రభుత్వం - 2016
"https://te.wikipedia.org/wiki/యార్లగడ్డ_నాయుడమ్మ" నుండి వెలికితీశారు