రాష్ట్రపతి పాలన: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 17:
 
== విమర్శ ==
ఏదైనా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినపుడు, పౌర ఆందోళనలు జరిగినపుడు రాష్ట్రప్రభుత్వం అదుపు చెయ్యలేకపోతే, దేశ ఐక్యతను, సమగ్రతనూ కాపాడేందుకు 356 అధికరణం కేంద్ర ప్రభుత్వానికి అనేక అధికారాల నిచ్చింది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న వివిధ పార్టీలు తరచూ ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వచ్చాయి.<ref>{{cite web|title=Perceptions’ on ‘misuse of article 356|url=http://www.janardhanprasaddvs.com/article-356.html|website=|access-date=2019-03-17|archive-url=https://web.archive.org/web/20181215121347/http://www.janardhanprasaddvs.com/article-356.html|archive-date=2018-12-15|url-status=dead}}</ref> ఈ అధికారాలను ఉపయోగించి, తమ ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను తొలగించాయి.<ref>{{cite news|title=Limitations of Article 356|url=http://www.hindu.com/thehindu/op/2003/05/06/stories/2003050600010200.htm|newspaper=The Hindu|access-date=2019-03-17|archive-date=2003-09-19|archive-url=https://web.archive.org/web/20030919103858/http://hindu.com/thehindu/op/2003/05/06/stories/2003050600010200.htm|url-status=dead}}</ref> అందుచేత దీన్ని సమాఖ్య వ్యవస్థకు ముప్పుగా అనేకులు పరిగణించారు. 1950 లో రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాక, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసేందుకు కేంద్రం ఈ అధికరణాన్ని అనేక మార్లు ఉపయోగించింది. <ref>Ahmadi J., S.R. Bommai v. Union of India, (1994) 3 SCC 1, 296–297, ¶ 434 cited in http://www.ejcl.org/81/art81-4.html {{Webarchive|url=https://web.archive.org/web/20190502105345/https://www.ejcl.org//81/art81-4.html |date=2019-05-02 }}</ref>
 
1954 లో ఉత్తర ప్రదేశ్‌లో మొదటిసారిగా ఈ అధికరణాన్ని ప్రయోగించారు. 1970, 1980 లలో, దీన్ని ఉపయోగించడం మామూలై పోయింది.<ref>{{cite web|title=Sarkaria Commission Report – CHAPTER VI : Emergency Provisions|url=http://interstatecouncil.nic.in/Sarkaria/CHAPTERVI.pdf|accessdate=28 September 2014|website=|archive-url=https://web.archive.org/web/20140820195906/http://interstatecouncil.nic.in/Sarkaria/CHAPTERVI.pdf|archive-date=20 ఆగస్టు 2014|url-status=dead}}</ref> ఇందిరా గాంధీ ప్రభుత్వం, జనతా పార్టీ ప్రభుత్వం ఇందుకు బాధ్యులు. 1966, 1977 మధ్య [[ఇందిరా గాంధీ]] 39 సార్లు ఈ అధికరణాన్ని ప్రయోగించగా, [[జనతా పార్టీ]] తన రెండున్నరేళ్ళ పాలనలో 9 సార్లు ప్రయోగించింది.
"https://te.wikipedia.org/wiki/రాష్ట్రపతి_పాలన" నుండి వెలికితీశారు