వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) |
|||
పంక్తి 219:
::నమస్కారం @[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] గారు, ఇక్కడ మీరు ఏ వ్యాసం గురించి చర్చిస్తున్నారో తెలుసుకోవచ్చా?[[వాడుకరి:Nskjnv|కాలవిరాగ్య]] ([[వాడుకరి చర్చ:Nskjnv|చర్చ]]) 06:58, 14 ఆగస్టు 2021 (UTC)
:::@[[వాడుకరి:Nskjnv|Nskjnv]] గారు, వాడుకరిపేజీకి ఉపపేజీలలో రూపొందుతున్న పేజీలకు హెచ్చరికలు సాధారణంగా చేర్చము. అలాగే వాడుకరిపేజీకి కూడా. వాటిని మెరుగు చేయడానికి సూచనలు వాటి చర్చాపేజీల ద్వారా తెలపడం మెరుగైన పద్దతి. [[వాడుకరి చర్చ:Kalasagary#%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B0%B0%E0%B1%8D%20%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF|Kalasagary గారి చర్చాపేజీలో మీ స్పందనమేరకు]] ఈ సమస్య పరిష్కారమైందని భావిస్తున్నాను. @[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] గారు వారి [[వాడుకరి:B.K.Viswanadh/64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక)|వాడుకరి పేరుబరిలో వృద్ధి చేస్తున్న వ్యాసాన్ని]] వృద్ధి చేయనివ్వండి. అందుకని ప్రధానపేరుబరినుండి వున్న దారిమార్పుల పేజీలు తొలగించాను. వ్యాసం పూర్తిఅయినతరువాత ప్రధానపేరుబరికి దారిమార్పు లేకుండా తరలించినతరువాత, మీకు అభ్యంతరాలుంటే చర్చించవచ్చు, తగిన హెచ్చరికలు చేర్చవచ్చు. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:04, 15 ఆగస్టు 2021 (UTC)
:ఈ మొత్తం వ్యవహారం గమనించాక ఒక రెండు విషయాలు చెప్పాలని నాకు తోచింది:
:: {{ping|Nskjnv}} గారూ, మీరు నిర్వహణ పట్ల ఆసక్తి కనబరచడం మంచి విషయం. వ్యాసాల్లో విశ్వసనీయ మూలాలు ఉన్నాయా లేదా? వికీపీడియా శైలిలో ఉందా లేదా? అని పరిశీలించడం బాగానే ఉంది. ఐతే, చర్చలు చేసేప్పుడు ఉండాల్సిన ఒక ముఖ్యమైన దినుసు లోపించిందని నాకు అనిపించింది. ''ఎదుటివారి మార్పులన్నీ [[వికీపీడియా:సదుద్దేశమేనని భావించండి|సదుద్దేశంతో చేసినవేనని భావించి]], మీరు అలా భావిస్తున్నారన్నది అవతలివారికి అర్థమయ్యేలా వ్యవహరించడం''. మీకు వికీపీడియా చర్చలు, నిర్వహణ కొత్త కాబట్టి అదేమీ పెద్ద తప్పు అని చెప్పట్లేదు. కానీ, చెప్తే తర్వాతి పట్టు నుంచి మీరు సరిద్దుకోగలరని నాకు గట్టి విశ్వాసం.
::* ఇందుకు ఒకటి ఉదాహరణ చూడండి: కళాసాగర్ గారి గురించి మీరు "ఇక పోతే ఈ వ్యాసాలు నిర్మించడంలో కళాసాగర్ ఉదారభావం ఏమాత్త్రం కనపడకపోగా, కేవలం ప్రచార దృక్పధంతో ఈ వ్యాసాలను నిర్మిస్తున్నట్టుంది." అని రాశారు. పై నియమం ప్రకారం అవతలివారు చేసిన పొరబాట్లు ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో చేసినవని (ఈ సందర్భంలో ఉదారభావంతో కాక ప్రచార దృక్పథంతో చేశారని) మీ వద్ద తిరుగులేని రుజువులు, సాక్ష్యాధారాలు ఉంటే తప్ప "మంచి ఉద్దేశంతో చేసిన పొరబాట్లేనని" భావించాలి. మరీ ముఖ్యంగా, కొత్తవారి పట్ల ఇంకా జాగ్రత్తగా ఉండాలని ఈ నియమమే చెప్తోంది. అంతమాత్రం చేత కొత్తవారు చేసిన ఏ పొరబాటైనా ఒప్పు అయిపోతుందని కాదు. ఈ సదుద్దేశమేనని భావించాల్సింది "ఉద్దేశాల పట్ల" తప్పించి "చేతల పట్ల" కాదు. మంచి ఉద్దేశంతో కూడా మనుషులు పొరబాట్లు చేయవచ్చు కదా అలాగన్నమాట.
:: ఇకపై ఎవరి పట్లనైనా వ్యవహరించేప్పుడు నిర్వహణ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాల ప్రకారమే కానియ్యండి, కాకపోతే "సదుద్దేశమేనని భావించడం" మాత్రం మరచిపోకండి. మరోమాటు చెప్తున్నాను - మీరు నిర్వహణ విషయంలో పాలుపంచుకోవడం తెలుగు వికీపీడియాకు నిస్సందేహంగా శుభసూచకం.
:: {{ping|B.K.Viswanadh}} గారూ, కొత్తవారిని ప్రోత్సహించాలన్నది చాలా సరైన ఆలోచన. కాకపోతే, కళాసాగర్ గారు వికీపీడియా రచనకు ఎలాగైతే కొత్తవారో, ఈ Nskjnv గారు వికీపీడియా నిర్వహణకు అలానే కొత్తవారు. పోనీ వికీపీడియా రచన వరకే చూసినా కూడా నాకు తెలిసినంతవరకూ గత డిసెంబరులోనే రాయడం మొదలుపెట్టారు. ఆయన చేసిన పొరబాటల్లా పైన వివరించినట్టు సదుద్దేశాన్ని ఆపాదించుకోకుండా కళాసాగర్ గారి విషయంలో వ్యవహరించడం. అది కూడా బహుశా ఆయనకు ఇంతకుముందు ఈ సదుద్దేశం ఆపాదించుకోవడం అన్న నియమం తెలిసివుండకపోవడం కారణం అనుకుంటున్నాను. ఎంతైనా కొత్త వ్యక్తి కాబట్టి.
:* ఐతే, దురదృష్టవశాత్తూ ఇంతటి నిర్వహణ అనుభవం ఉన్న మీరు కూడా Nskjnv విషయంలో సదుద్దేశమేనని భావించండి అన్న నియమాన్ని పాటించలేదు. ఒకవేళ పాటించి ఉంటే - మొదట Nskjnv చర్చా పేజీలోకి వెళ్ళి కళాసాగర్ గారి ఉద్దేశాల విషయంలో Nskjnv రాసింది ఫలానా నియమం ప్రకారం సరికాదని చెప్పివుండేవారు. అలానే, మీరు రాసిన వ్యాసంపై ఆయన తీసుకున్న చర్యల విషయంలో వికీపీడియా నియమాలను ప్రస్తావిస్తూ మీ అభ్యంతరం ఏమిటో తెలియపరిచేవారు.
:* అందుకు భిన్నంగా రచ్చబండలో నేరుగా చర్చకు పెట్టడం ఒక ఎత్తు అయితే "మీకు ముందుగా ఈ వాడుకరిపై వ్యక్తిగత స్పర్ధలేవైనా ఉన్నాయా, దానిపై తదుపరి వాడుకరి యొక్క జాల పత్రిక వ్యాసంపై దాడి జరుగుతున్నదా అనుకొనే అవకాశాలు నాకు కలిగాయి." అంటూ ఆయనకు దురుద్దేశాన్ని ఆపాదించారు. ఆఫ్కోర్స్ అది నాకు కలిగిన అభిప్రాయం మాత్రమేనని కూడా రాశారు. అసలు, అవతలి వ్యక్తి చర్యలు, వ్యాఖ్యలు సక్రమం కాకున్నా వికీ నియమం ప్రకారం మొట్టమొదట సదుద్దేశాన్ని ఆపాదించుకోవాలి కదా అది చేయలేదు.
:ఇకపైన అయినా మీరు Nskjnv గారు, అలాంటి భవిష్యత్ వాడుకరుల విషయంలో "సదుద్దేశమేనని భావించడం" అన్నది పాటిస్తారని ఆశిస్తున్నాను. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 07:38, 15 ఆగస్టు 2021 (UTC)
== Invitation for Wiki Loves Women South Asia 2021 ==
|