లుంబినీ పార్క్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 18:
[[1994]] లో లుంబినీ పార్క్ నిర్మాణవ్యయం 2.35 కోట్లు. పార్క్ [[విస్తీర్ణం|వైశాల్యం]] 5 ఎకరాలు. ఇది హుస్సేన్ సాగర్ సమీపంలో ఉంది. [[2000]] లో హైదరాబాదులో ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన ప్రాంతాలను సంరక్షించేందుకు " బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ " స్థాపించబడింది. బుద్ధ పౌర్ణిమా ప్రాజెక్ట్ అథారిటీ నెక్లెస్ రోడ్డు, ఎన్.టి.ఆర్. గార్డెన్ల నిర్వహణతో లుంబినీగార్డెన్ నిర్వహణకూడా చేపట్టింది.<ref name="bppa">{{cite web|url=http://www.hudahyd.org/inside/bppa1.doc |title=Buddha Purnima Project Authority |publisher=[[Hyderabad Urban Development Authority]] |accessdate=2008-08-17 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20071009074843/http://www.hudahyd.org/inside/bppa1.doc |archivedate=October 9, 2007 }}</ref>
పర్యాటకులను ఆకర్షించడం కొరకు పార్కులో ఉన్న మ్యూజిక్ ఫౌంటెన్, పూలతోటలతో బోటింగ్, లేజర్ షో వంటి ఆకర్షణలను అభివృద్ధి చేసింది.
<ref name="bppa"/> [[2006]] లో ముఖ్యమంత్రి అంజయ్య గౌరవార్ధం పార్కుకు " అంజయ్య లుంబినీ పార్కు " అని పేరు మార్చబడింది.<ref name="anjaiah">{{cite web|url=http://www.hindu.com/2006/08/17/stories/2006081720990400.htm|title=YSR reiterates promise on housing for the poor|publisher=[[The Hindu]]|date=2006-08-17|accessdate=2008-08-17|website=|archive-date=2008-02-28|archive-url=https://web.archive.org/web/20080228094426/http://www.hindu.com/2006/08/17/stories/2006081720990400.htm|url-status=dead}}</ref>
 
[[File:Buddha statue in lumbini park.jpeg|thumb|[[Buddha Statue of Hyderabad]] in Lumbini Park]]
పంక్తి 25:
లుంబినీ పార్కులో జరిగిన దాడి లేజర్ అడిటోరియంలో ప్రదర్శనజరుగుతున్న సామ్యంకాల సమయంలో జరిగింది. [[ప్రదర్శనశాల|ప్రదర్శన]] సమయంలో అడిటోరియంలో 500 మంది ఉన్నారు.
<ref name="blast1">{{cite web|url=http://www.rediff.com/news/2007/aug/25hydblast.htm|title=Hyderabad: 42 killed, 50 injured in twin blasts|publisher=Rediff.com|date=2007-08-25|accessdate=2008-08-17|last=Amin Jafri|first=Syed}}</ref> కొద్ది రోజులపాటు కేసు విచారణ కొరకు మూసి వేయబడిన పార్కు
మెటల్ డిటెక్టర్ మొదలైన ఏర్పాట్ల తరువాత తిరిగి పర్యాటక సందర్శనకు అనుమతించబడింది.<ref name="security">{{cite web|url=http://www.hindu.com/2007/08/30/stories/2007083058890200.htm|title=Lumbini Park reopens today|publisher=[[The Hindu]]|date=2007-08-30|accessdate=2008-08-17|website=|archive-date=2008-10-06|archive-url=https://web.archive.org/web/20081006110623/http://www.hindu.com/2007/08/30/stories/2007083058890200.htm|url-status=dead}}</ref>
 
==మల్టీమీడియా ఫౌంటెన్ షో ==
పంక్తి 34:
[[File:Laser show 1.jpg|thumb|Multimedia Show at Lumbini Park]]
[[File:A ride at Lumbini park.jpg|thumb|One of the ride at Lumbini Park]]
పార్కుకు ఆనుకుని ఉన్న 2.5 ఎకరాల భూమిని లేజర్ అడిటోరియం నిర్మించడం కొరకు " ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్టుమెంటును " కోరింది. ఇలాటి అడిటోరియాలలో [[భారత దేశము|భారతదేశం]]లో ఇదే మొదటిదని భావించబడుతుంది. ఈ అడిటోరియంలో 2000 మంది ప్రదర్శన తిలకించే సౌకర్యం ఉంది.ఇక్కడ హైదరాబాదు గురించిన చారిత్రకాంశాలు ప్రదర్శించబడుతుంటాయి.<ref name="laser">{{cite web|url=http://www.hindu.com/2005/01/14/stories/2005011414980300.htm|title=Trial run of laser show begins today|publisher=[[The Hindu]]|date=2005-01-14|accessdate=2008-08-17|website=|archive-date=2007-12-14|archive-url=https://web.archive.org/web/20071214180440/http://www.hindu.com/2005/01/14/stories/2005011414980300.htm|url-status=dead}}</ref><ref name="show_detail">{{cite web|url=http://www.idsa.in/publications/stratcomments/KhurshchevSingh130907.htm|title=Hyderabad Woes: Mecca Masjid, Lumbini Park...|publisher=Institute of Defence Studies & Analysis|date=2007-09-13|accessdate=2008-08-17|last=Singh|first=Khurshchev}} {{Dead link|date=October 2010|bot=H3llBot}}</ref>
పార్కుకు ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా మారింది. అంతేకాక హైదరాబాదుకు గ్లోబల్ అంతస్తు కలిగించిన అంశాలలో ఇది ఒకటి. అంతేకాక ఈ పార్కు నేపాలీ సంస్కృతిని [[ప్రపంచము|ప్రపంచం]] అంతటా వ్యాపించజేస్తూ ఉంది.<ref name="world_city">{{cite web|url=http://timesofindia.indiatimes.com/hyderabad-times/hi-tech-entertainments-on-the-anvil-for-hyderabad/articleshow/42222581.cms|title=Hi-tech entertainments on the anvil for Hyderabad|publisher=[[The Times of India]]|date=2003-04-03|accessdate=2008-08-17|last=Ramanathan|first=Gayatri}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/లుంబినీ_పార్క్" నుండి వెలికితీశారు