న్యాయస్థానం: కూర్పుల మధ్య తేడాలు

→‎top: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎top: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
[[File:Old Bailey Microcosm edited.jpg|250px|thumb|A trial at the [[Old Bailey]] in [[London]] as drawn by Thomas Rowlandson and Augustus Pugin for Ackermann's Microcosm of London (1808-11).]]
'''న్యాయస్థానం''' ([[ఆంగ్లం]]: '''Court''') పక్షాల మధ్య వివాదాలను చర్చించి [[న్యాయం]] (Justice) చెప్పే ప్రదేశం. ఇవి చాలా వరకు ప్రభుత్వానికి చెందినవిగా ఉంటాయి. ఈ వివాదాలు సివిల్, క్రిమినల్ లేదా అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినవిగా ఉండవచ్చును.<ref name=Walker>{{cite book |last=Walker |first=David |title=The Oxford companion to law |place=Oxford |publisher=[[Oxford University Press]] |year=1980 |page=301 |url=http://books.google.com/?id=4GgYAAAAIAAJ |isbn=019866110X }}</ref> ఇవి ఆయా ప్రాంతాలకు లేదా దేశాలకు చెందిన న్యాయశాస్త్ర విధానాల్ని పాటిస్తాయి. [[ప్రాథమిక హక్కు]]లను పరిరక్షించే బాధ్యత కూడా న్యాయస్థానాలు చేపడతాయి. ఒక న్యాయస్థానములో ఒకరు లేదా కొందరు [[న్యాయమూర్తులు]] (Judges) కలిసికట్టుగా [[తీర్పు (న్యాయ శాస్త్రం)|తీర్పు]] (Judgement) చెప్తారు. వివిధ పార్టీల తరపున [[న్యాయవాదులు]] (Lawyers) వారి వారి వాదనలు (Arguments) వినిపిస్తారు.
 
==వివిధ స్థాయిలు==
"https://te.wikipedia.org/wiki/న్యాయస్థానం" నుండి వెలికితీశారు