వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 237:
ఇలాంటి పలు చర్యలు వలన ఇది ఒక పద్దతి ప్రకారం సమూసం ద్వారా ప్రోత్సహించబడితే జరిగిన చర్యలుగా నేను భావిస్తున్నాను. లేదా అవి మీరన్న సదుద్దేశంతో మాత్రం కాదని అనుకుంటాను.ఇవి అనుమానాలుగా కొట్టిపడేసే అవకాశాలు ఎప్పుడూ ఉన్నాయి. అయితే వికీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నాకు ఉన్న ఆలోచనలు మీ ముందు ఉంచుతున్నాను..ఇకపై చర్చలు మనిద్దరి మద్యే మిగలకుండా అందరూ పాల్గొని కోన్ని పాలసీ మార్పు సాధిస్తే నాకు సంతోషం...ధన్యవాదాలు..
[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 13:06, 15 ఆగస్టు 2021 (UTC)
::: {{Ping|B.K.Viswanadh}} గారూ, "ఒక పద్దతి ప్రకారం సమూసం ద్వారా ప్రోత్సహించబడితే జరిగిన చర్యలుగా నేను భావిస్తున్నాను." అని మళ్ళీ అంటున్నారు. మీ వద్ద ఖచ్చితమైన ఆధారాలు లేకుండా ఇలా భావించడం, రాయడం వికీ పద్ధతి కాదు. నేను ఇంతకుముందే చెప్పాను సదుద్దేశం ఆపాదించుకునే చూడాలి. ఇది ఖచ్చితమైన వికీ నియమం. ఈ నియమం ఏమీ పాటిస్తే పాటించవచ్చు అన్నలాంటిది కాదు తప్పనిసరిగా పాటించాల్సినది. '''దయచేసి దీన్ని ఉల్లంఘిస్తూ ఇకపైన ఏమీ రాయవద్దు.''' విధానాన్ని ప్రతిపాదించాలంటే వ్యక్తులపై ఇలాంటి ఆధారరహితమైన ఆరోపణలు లేకుండా కింద వేరే విభాగం ఏర్పాటుచేసి ప్రతిపాదించండి. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 13:58, 15 ఆగస్టు 2021 (UTC)
 
== Invitation for Wiki Loves Women South Asia 2021 ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు