ధన్వంతరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
== మొట్టమొదటి వైద్యుడు ==
భాగవతంలోనే నవమ స్కంధంలో కాశీరాజు ధన్వంతరి గురించి పురూరవ వంశక్రమంలో ఉంది (9.17.4) - ఆ ప్రకారం పురూరవునికి క్షత్రవృద్ధుడు, అతనికి సుహోత్రుడు, సుహోత్రునకు కాశ్యుడు, అతనికి కాశి, కాశికి దీర్ఘతపుడు, దీర్ఘతపునికి ధవ్వంతరి జన్మించారు. ధన్వంతరి హరి అంశతో ప్రభవించి ఆయుర్వేద ప్రవర్తకుడయ్యాడు. విష్ణుపురాణంలో కూడా ఈ వంశక్రమం ఉంది. ధన్వంతరికి మూడవ తరంవాడు దివోదాసుడు (దివోదాస ధన్వంతరి). ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రాన్ని ఎనిమిది భాగాలుగా (ఆష్టాంగాలుగా) విభజించాడట. అవి
# కాయ చికిత్స (Internal Medicine)
# కౌమారభృత్య లేదా బాలచికిత్స (Paediatrics)
# భూతవైద్యం లేదా గ్రహచికిత్స (Psychiatry)
# శలాక్యతంత్ర (Otto-Rhino-Laryngology & Opthalmology)
# శల్యతంత్ర (Surgery)
# విషతంత్ర (Toxicology)
# రసాయన తంత్ర (Geriatrics)
# వశీకరణ తంత్ర(The therapy for male sterility, impotency and the promotion of virility)
 
ఈ (సీనియర్) ధన్వంతరి కాశీరాజు దివోదాస ధన్వంతరికి ముత్తాత అయి ఉండాలి.
 
 
Dhanvantari was an early Indian medical practitioner and one of the world’s first [[surgery|surgeons]]. Based on Hindu traditions, he is regarded as the source of [[Ayurveda]]. He perfected many [[herbal medicine|herbal]] based cures and natural remedies and was credited with the discovery of the [[antiseptic]] properties of [[turmeric]] and the [[preservatives|preservative]] properties of [[salt]] which he incorporated in his cures.
 
"https://te.wikipedia.org/wiki/ధన్వంతరి" నుండి వెలికితీశారు