పసుమర్తి కృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

అక్షర ధోషాల సవరణ
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 39:
 
==ప్రసిద్ధి చెందిన నాట్య రూపకాలు==
సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించే నాట్య రూపకాలు చరిత్ర్లోచరిత్రలో నిలిచిపోయే రీతిలో ఉంటాయి. అలాచూస్తే [[మల్లీశ్వరి]]లో ఉషాపరిణయం యక్షగానం, [[మాయాబజార్]]లో మోహినీ భస్మాసుర ముఖాభినయం, [[పెళ్ళి చేసి చూడు (1952 సినిమా)|పెళ్ళి చేసి చూడు]] (1952)లో ఊర్వశి, అర్జునుడు స్వప్నదృశ్యం లాంటివి కొన్ని. ([[రహస్యం (సినిమా)|రహస్యం]]లో గిరిజా కల్యాణం ఇంకొక ఉదాహరణ.) [[మల్లీశ్వరి]]లో ఉషాపరిణయం సంగీత, సాహిత్య, నాట్యమయమై కళాశోభితంగా కనిపిస్తుంది. ఈ నాట్యరూపకం రూపొందే ముందు, రచయిత [[దేవులపల్లి కృష్ణశాస్త్రి|కృష్ణశాస్త్రి]], సంగీత దర్శకుడు [[సాలూరు రాజేశ్వరరావు|రాజేశ్వరరావు]], నాట్యదర్శకుడు కృష్ణమూర్తి నెల రోజులకు పైగా చర్చలు చేసిన తర్వాత, కృష్ణమూర్తి డాన్స్ కంపోజింగ్‌కి, రిహార్సల్స్‌కి ఇంకో నెలరోజులు పట్టింది. అంతటి కృషితో సాధించినది గనకే, ఆ రూపకానికి అంతటి పేరు. [[మాయాబజార్]]లోని మోహిని భస్మాసుర - కథకళి శైలిలో రూపొందించారు. సాహిత్యం లేకుండా వాద్య గోష్ఠితోనే సాగి, అధ్భ్తంగాఅధ్బుతంగా అలరించింది ఆ నాట్యం. [[పాతాళ భైరవి]]లోని ''మాయామహల్''లో జరిగే నాట్యప్రదర్శనలు, [[మాయాబజార్‌]]లోని ''పెళ్ళి కుమారా రావయ్యా'' ఆహ్వాన గీతం, నాట్యాలూ మహా అధ్భుతం. ఈ నాట్యాలు పసుమర్తివారి శ్రమకి గీటురాళ్లు.
 
==హాస్య నాట్య రూపకాలు==