ధన్వంతరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 31:
ఈ (సీనియర్) ధన్వంతరి కాశీరాజు దివోదాస ధన్వంతరికి ముత్తాత అయి ఉండాలి. కాశీరాజు దివోదాస ధన్వంతరి ఆయుర్వేద గ్రంధాలు ఏవైనా, ముఖ్యంగా శల్య సలాక్య తంత్రాల గురించి, వ్రాశాడో లేదో తెలియడం లేదు. బహుశా "చికిత్స తత్వ విజ్ఞానము", "చికిత్సా దర్శనము" అనేవి ధన్వంతరి దివోదాస రచనలు మరియు "చికిత్సా కౌముది" అనేది కాశీరాజు రచన అయి ఉండవచ్చును. [[శుశ్రుతుడు]] రచించిన "శుశ్రుత సంహితము" అనే మనకు లభించే రచన అతని గురువైన కాశీరాజు బోధనలపై ఆధారపడి ఉన్నట్లు అనిపిస్తుంది. వాటి ద్వారా ఆ కాలంలో శాస్త్రీయ విధానాలు స్పష్టంగా నెలకొన్నట్లు తెలుస్తున్నది. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన ప్రమాణాల గురించి (scientific methodology comprising observation and inductive, deductive and analogical reasoning) చెప్పబడింది. శల్య తంత్ర, శలాక్య తంత్ర అనే రెండు శస్త్ర చికిత్సా విధానాలకు కాశీరాజ దివోదాస ధన్వంతరి ఆద్యుడు అనిపిస్తున్నది. ఇతను క్రీ.పూ.3000 కాలానికి చెందినవాడని ద్వారకానాధ్ అభిప్రాయపడుతున్నాడు కాని అది నిరూపించడం కష్టంగా ఉన్నది. <ref name="agarwal"/>
 
 
== పురాణ గాధ ==
 
Dhanvantari is depicted as Vishnu with four hands, holding medical herbs in one hand and a pot containing rejuvenating nectar called ''[[amrita]]'' in another. The Puranas state that Dhanavantari emerged from the 'Ocean of Milk' and appeared with the pot of nectar during the story of the ''[[Samudra manthan|Samudra or Sagar manthan]]'' whilst the [[ocean]] was being churned by the devas and asuras, using the [[Mount Mandara|Mandara]] mountain and the serpent Vasuki. The pot of Amrita was snatched by the Asuras or Demons, and after this event another avatar, [[Mohini]], appears and takes the nectar back from the [[Asuras]].
== జన్మదినం వేడుకలు ==
 
"https://te.wikipedia.org/wiki/ధన్వంతరి" నుండి వెలికితీశారు