అనకాపల్లి: కూర్పుల మధ్య తేడాలు

చి 49.204.229.93 (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 24:
[[దస్త్రం:Anakapalle_Kanyakaparameswari_Temple.jpg|thumb|పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం]]
 
* అప్పలరాజు కులదేవత కాకతాంబిక ఆలయం. తరువాతి కాలంలో ఈ దేవతను నూకాలమ్మ లేదా నూకాంబిక అన్నారు. ప్రస్తుతం ఈ ఆలయం రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్స్ శాఖ అధ్వర్యంలో నిర్వహింపబడుతున్నది. [[ఉగాది]]కి ము౦దుగా వచ్ఛు దినమైన 'క్రొత్త అమావాస్య' నాడు పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు.<ref>[{{Cite web |url=http://www.hindu.com/lf/2004/03/19/stories/2004031903150200.htm |title=The Hindu] |access-date=2008-03-18 |website= |archive-date=2004-09-17 |archive-url=https://web.archive.org/web/20040917210201/http://www.hindu.com/lf/2004/03/19/stories/2004031903150200.htm |url-status=dead }}</ref>
* 'గౌరమ్మ గుడి' మరొక ప్రసిధ్ద ఆలయం. జనవరి మాసాంతంలో ఇక్కడ 10 రోజుల సంబరం జరుగుతుంది.
* అనకాపల్లి పట్టణానికి సమీపంలో 'బొజ్జన్నకొండ' లేదా 'శంకరం' అనే చోట బౌద్ధారామ అవశేషాలున్నాయి.<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/mp/2003/01/20/stories/2003012001550100.htm |title=The Hindu |website= |access-date=2008-03-18 |archive-url=https://web.archive.org/web/20070311000039/http://www.hinduonnet.com/mp/2003/01/20/stories/2003012001550100.htm |archive-date=2007-03-11 |url-status=dead }}</ref>
"https://te.wikipedia.org/wiki/అనకాపల్లి" నుండి వెలికితీశారు