ఇ.వి.సరోజ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 41:
[[1935]], [[నవంబర్ 3]]న జన్మించింది. 1951లో "ఎన్ తంగై" (నా చెల్లెలు) సినిమాలో [[ఎం.జి.రామచంద్రన్]] చెల్లెలిగా నటించి సినీ జీవితాన్ని ప్రారంభించింది. సరోజ [[గుళేబకావళి]], వీర తిరుమగన్, మదురై వీరన్ సినిమాలలో నటనకు పేరు తెచ్చుకున్నది. 40 పైగా సినిమాలలో కథానాయకిగా నటించిన సరోజ వందకు పైగా [[తమిళ భాష|తమిళ]], [[తెలుగు సినిమా|తెలుగు]], [[హిందీ సినిమా రంగం|హిందీ]], ఒక సింహళ సినిమాలలో పాటలలో నాట్యం చేసింది.<ref>http://www.hindu.com/2006/11/05/stories/2006110504200600.htm</ref>
 
1951 తమిళ చిత్రం ''[[ఎన్ తంగై]]'' ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి, చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. పుట్టింది చాలా సాధారణమైన కుటుంబంలో. ఆమె జన్మస్థలం [[తమిళ నాడు]] లోని [[తంజావూరు]] జిల్లాలో ఉన్న ఎణ్ కణ్ అనే కుగ్రామం. [[చెన్నై]]లో ఉన్న బంధువైన వళువూర్ రామయ్య వద్దకు తన చిన్న వయసులోనే [[భరతనాట్యం]] అభ్యసించడానికి వెళ్ళింది.<ref>[{{Cite web |url=http://www.hindu.com/fr/2006/11/10/stories/2006111000260400.htm |title=సరోజ మరణం గురించి హిందూ వ్యాసం] |access-date=2007-04-03 |website= |archive-date=2007-10-01 |archive-url=https://web.archive.org/web/20071001001524/http://www.hindu.com/fr/2006/11/10/stories/2006111000260400.htm |url-status=dead }}</ref> ఆమె భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించి ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరుప్రతిష్ఠలు సంపాదించింది. ఆ తరువాత చిత్రరంగ ప్రవేశం చేసి, తనకొక గుర్తించతగిన స్థానం సంపాదించుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు [[టి.ఆర్.రామన్న]]ను వివాహమాడి క్రమక్రమంగా చిత్రరంగం నుండి విరమించింది.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ఇ.వి.సరోజ" నుండి వెలికితీశారు