దగ్గుబాటి వెంకటేష్: కూర్పుల మధ్య తేడాలు

add image
చి Venkatesh.pngను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Kimse. కారణం: (per w:commons:Commons:Deletion_requests/Image:Venkatesh.png).
పంక్తి 1:
{{మొలక}}
 
[[Image:Venkatesh.png|right|thumb|150px|వెంకటేష్]]
విక్టరీ వెంకటేష్ గా పేరొందిన '''దగ్గుబాటి వెంకటేష్''' ప్రముఖ తెలుగు సినిమా నటుడు. ఈయన సుప్రసిద్ధ తెలుగు నిర్మాత మరియు అత్యధిక చిత్రాల నిర్మాతగా [[గిన్నీసు రికార్డు]] కలిగిన [[డి.రామానాయుడు]] కుమారుడు. ఈయన [[డిసెంబర్ 13]], 1960 న [[ప్రకాశం]] జిల్లా [[కారంచేడు]]లో జన్మించాడు. వెంకటేష్ [[అమెరికా]]లోని [[మాంటెర్రీ విశ్వవిద్యాలయము]]లో ఎం.బి.ఏ చదివాడు. వెంకటేష్‌కు నీరజతో వివాహమయ్యింది. ఈయనకు ముగ్గురు కూతుర్లు (ఆశ్రిత, హయవాహిని మరియు భావన) మరియు ఒక కుమారుడు (అర్జున్ రాంనాథ్). ఆయనకు బాగా పేరు తెచ్చిన సినిమాలు [[చంటి]], [[కలిసుందాం రా]], [[సుందరకాండ (1992 సినిమా)|సుందరకాండ]], [[రాజా]], [[బొబ్బిలిరాజా]], [[ప్రేమించుకుందాం రా]], [[పవిత్రబంధం]], [[సూర్యవంశం]], [[లక్ష్మి(సినిమా)|లక్ష్మి]] మొదలైనవి.ఆయన రెండు హిందీ సినిమాలు కూడా చేసాడు. ఆయన అభిమానులు విక్టరీ వెంకటేష్ అని, ముద్దుగా వెంకీ అని పిలుస్తారు. ఆయన ఇప్పటి వరకు 57 సినిమాలలో నటించిన ఈయన 6 [[నంది]] అవార్డులు గెలుచుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/దగ్గుబాటి_వెంకటేష్" నుండి వెలికితీశారు