అజాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
<nowiki>**</nowiki> వాక్యం "నిదుర కంటే ప్రార్థన మిన్న" అనునది, ఫజర్-నమాజ్ యొక్క అజాన్ యందు పలుకుతారు.
 
==అజాన్ గురించి కొన్నిఆలోచనలుకొన్నిమాటలు==
*ఈ 'అజాన్' ను [[ముహమ్మద్]] ప్రవక్త గారు వ్రాయలేదు మరియు అనలేదు, వీరి [[సహాబా]] మరియు [[ఇథియోపియన్]] స్వేచ్ఛనివ్వబడిన బానిస అయిన [[బిలాల్ ఇబ్న్ రబా|బిలాల్]] ఈ అజాన్ ను పాడారు. ముహమ్మద్ ప్రవక్త, ప్రార్థనల పిలుపు కొరకు దీనిని స్థిరపరచారు.
*1.నేను (ప్రవక్త )పరదైసు వెళ్ళి ముత్యాల గోపురాలు చూశాను.దాని మురికి కస్తూరిలా ఉంది.అది నా అనుచరులూ, అజాన్ ఇచ్చే ముఅజ్జిన్ లు,ఇమామ్ లకోసమేనని జిబ్రాయిల్ చెప్పారు.(రవహు అబు యలఫీ ముస్నద్)
పంక్తి 69:
*[[ఈద్]] ప్రార్ధన అజాన్ [[ఇఖామా]] లేకుందానే ప్రవక్త చేశారు(దావూద్:441)
*అజాన్ విన్నప్పుడు మీరుకూడా అజాన్ పలకండి(బుఖారీ 1:585)
*వర్షాకాలం బురద రోజుల్లో ఇళ్ళలోనే నమాజు చేసుకోమని ఇబ్నె అబ్బాస్ చెప్పారు(బుఖారీ 1:590)
 
== అజాన్ తరువాత దుఆ ==
"https://te.wikipedia.org/wiki/అజాన్" నుండి వెలికితీశారు