తెలుగు లిపి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 49:
:::ప ఫ బ భ మ
:::య ర ల వ శ ష స హ ళ క్ష ఱ
;అంకెలు (10)
:::౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౦

{| class="wikitable"
|- style="background:#efefef;"
|+ తెలుగు హల్లుల ఉచ్చారణ పట్టిక
!colspan="2"| ప్రయత్న నియమావళి
!colspan="2"| కంఠ్యము
(జిహ్వామూలము)
!colspan="2"| తాళవ్యము
(జిహ్వామధ్యము)
!colspan="2"| మూర్ధ్యన్యము
(జిహ్వాగ్రము)
!colspan="2"| దంత్యము
(జిహ్వాగ్రము)
!colspan="2"| దంతోష్ఠ్యము
!colspan="2"| ఓష్ఠ్యము
(అథోష్ఠము)

! colspan="2" style="background:#efefef;"| ''స్పర్శము'', శ్వాసము, అల్పప్రాణము'''
!colspan="2" style="font-weight:normal;"| క
!colspan="2" style="font-weight:normal;"| చ
!colspan="2" style="font-weight:normal;"| ట
!colspan="2" style="font-weight:normal;"| త
!colspan="2" style="font-weight:normal;"| -
!colspan="2" style="font-weight:normal;"| ప

! colspan="2" style="background:#efefef;"| ''స్పర్శము'', శ్వాసము, మహాప్రాణము'''
!colspan="2" style="font-weight:normal;"| ఖ
!colspan="2" style="font-weight:normal;"| ఛ
!colspan="2" style="font-weight:normal;"| ఠ
!colspan="2" style="font-weight:normal;"| థ
!colspan="2" style="font-weight:normal;"| -
!colspan="2" style="font-weight:normal;"| ఫ

! colspan="2" style="background:#efefef;"| ''స్పర్శము'', నాదము, అల్పప్రాణము'''
!colspan="2" style="font-weight:normal;"| గ
!colspan="2" style="font-weight:normal;"| జ
!colspan="2" style="font-weight:normal;"| డ
!colspan="2" style="font-weight:normal;"| ద
!colspan="2" style="font-weight:normal;"| -
!colspan="2" style="font-weight:normal;"| బ

! colspan="2" style="background:#efefef;"| ''స్పర్శము'', నాదము, మహాప్రాణము'''
!colspan="2" style="font-weight:normal;"| ఘ
!colspan="2" style="font-weight:normal;"| ఝ
!colspan="2" style="font-weight:normal;"| ఢ
!colspan="2" style="font-weight:normal;"| ధ
!colspan="2" style="font-weight:normal;"| -
!colspan="2" style="font-weight:normal;"| భ

! colspan="2" style="background:#efefef;"| ''స్పర్శము'', నాదము, అల్పప్రాణము,
అనునాసికము, ద్రవము''', అవ్యాహతము
!colspan="2" style="font-weight:normal;"| ఙ
!colspan="2" style="font-weight:normal;"| ఞ
!colspan="2" style="font-weight:normal;"| ణ
!colspan="2" style="font-weight:normal;"| న
!colspan="2" style="font-weight:normal;"| -
!colspan="2" style="font-weight:normal;"| మ

! colspan="2" style="background:#efefef;"| ''అంతస్థము'', నాదము, అల్పప్రాణము,
ద్రవము, అవ్యాహతము
!colspan="2" style="font-weight:normal;"| -
!colspan="2" style="font-weight:normal;"| య
!colspan="2" style="font-weight:normal;"| ర (లుంఠితము)
ళ (పార్శ్వికము)
!colspan="2" style="font-weight:normal;"| ల (పార్శ్వికము)
ఱ (కంపితము)
!colspan="2" style="font-weight:normal;"| వ
!colspan="2" style="font-weight:normal;"| -

! colspan="2" style="background:#efefef;"| ''ఊష్మము'', శ్వాసము, మహాప్రాణము, అవ్యాహతము
!colspan="2" style="font-weight:normal;"| విసర్గ
!colspan="2" style="font-weight:normal;"| శ
!colspan="2" style="font-weight:normal;"| ష
!colspan="2" style="font-weight:normal;"| స
!colspan="2" style="font-weight:normal;"| -
!colspan="2" style="font-weight:normal;"| -

! colspan="2" style="background:#efefef;"| ''ఊష్మము'', నాదము, మహాప్రాణము, అవ్యాహతము
!colspan="2" style="font-weight:normal;"| హ
!colspan="2" style="font-weight:normal;"| -
!colspan="2" style="font-weight:normal;"| -
!colspan="2" style="font-weight:normal;"| -
!colspan="2" style="font-weight:normal;"| -
!colspan="2" style="font-weight:normal;"| -

===తెలుగులిపి-కవుల వర్ణనలు===
తెలుగు సాహిత్యములో తొలుత లిపి ప్రసక్తి తెచ్చినవాడు మంచెన. అతడు '''కేయూర బాహు''' చరిత్రలో కృతిపతి గుండమంత్రి ప్రతిభను తెలుగు లిపి గుండ్రత్వము సౌందర్యముతో పోల్చినాడు. అటుపై వెన్నెలకంటి సిద్దనమంత్రి, అటుపై జక్కన తెలుగు లిపిని ఆణిముత్యములతో పోల్చినారు.వాగ్దేవి లిపి స్వరూపిణి. అఖిలవర్ణమయిమగు ఆమె మూర్తిని అప్పకవి వర్ణించినాడు (అప్పకవీయము -2-393).

:అ- '''తలకట్టు
:ఆ - '''నుదురు
:ఇ,ఈ- '''చెవులు
:ఉ,ఊ- '''కన్నులు
:ఋ,ౠ- '''చెక్కులు
:ఌ ౡ- '''దంతములు
:ఏ,ఐ - '''భుజములు
:ఓ,ఔ- '''కక్షములు
:అం- '''కంఠము
:అః- '''స్తనములు. (మొత్తం 16)

:క వర్గము-
:చ వర్గము- '''చేతుల వ్రేళ్ళు (10)

:ట వర్గము-
:త వర్గము- '''పృష్ఠము (10)

:ప వర్గము- '''ఉదరము (5)
:అంతస్థలు,ఊష్మములు పాదములు (9)

మొత్తము అక్షరములు 50- సంస్కృత వర్ణ సమామ్నాయము 50 అక్షరములు. సరస్వతి లిపి స్వరూపి. ఒకచేత ఆమెకు పుస్తకము కలదు. లిపి స్వరూపము పుస్తకము.అదియే సరస్వతీ స్వరూపము. అందువల్నా మనము విజయ దశమినాడు పుస్తకమునకు పూజింతుము.

గుణింతములో స్రీ వర్ణన చేసిన మహాకవి ప్రౌఢిమ చూడుడు.అకారాది గుణింతాలతో స్త్రీ వర్ణన:

:తలకట్టు - '''స్త్రీ నొసలు
:దీర్ఘము (ా)- '''కనుదోయి
:గుడుసు-గుండ్రము (ి) - '''నాభి
:గుడిదీర్ఘము (ీ)- '''నూగారు
:కొమ్ము - '''రెండు చేతులు
:వట్రసుడి (ు)- '''నితంబము
:ఏత్వము- '''జడ
:ఐత్వము- '''తొడలు
:ఓత్వము - '''కనుబొమలు
:ఔత్వము- '''చెవులు
:సున్న- '''నడుము (శూన్యము)
:విసర్గ ః - '''స్తనములు.
:వలపలగిలక ౯ - '''భుజములు.

సంస్కృతములో లిపి శబ్దము స్త్రీలింగము.

== తెలుగు లిపి గురించి కొన్ని అభిప్రాయాలు ==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_లిపి" నుండి వెలికితీశారు