జాలాది రాజారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 15:
}}
 
'''జాలాది''' గా ప్రసిద్ధుడైన '''జాలాది రాజారావు''' ([[ఆగస్టు 9]], [[1932]] - [[అక్టోబరు 14]], [[2011]]) (Jaladi Raja Rao) ప్రముఖ [[తెలుగు రచయితల జాబితా|తెలుగు రచయిత.]] ఈయన 275 సినిమాలకు 1500 పైగా పాటలు రచించాడు.<ref>[{{Cite web |url=http://www.hindu.com/mp/2005/06/18/stories/2005061803410300.htm |title=హిందూ పత్రికలో జాలాది జీవిత విశేషాలు.] |access-date=2011-01-12 |website= |archive-date=2007-05-22 |archive-url=https://web.archive.org/web/20070522064849/http://www.hindu.com/mp/2005/06/18/stories/2005061803410300.htm |url-status=dead }}</ref>.
==బాల్యం==
[[1932]], [[ఆగస్టు 9]] న [[కృష్ణా జిల్లా|కృష్ణాజిల్లా]], [[గుడివాడ మండలం]] [[దొండపాడు (గుడివాడ మండలం)|దొండపాడులో]] జన్మించారు. నల్లగా ఉండటంతో వివక్షను ఎదుర్కొన్నానని చెప్పేవారు.
"https://te.wikipedia.org/wiki/జాలాది_రాజారావు" నుండి వెలికితీశారు