సిర్పూర్ పేపర్ మిల్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== స్థాపన ==
1938లో [[హైదరాబాద్ రాజ్యం|హైదరాబాద్ రాష్ట్రం]]<nowiki/>లో [[నిజాం|హైదరాబాద్ నిజాం]] [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] 110 ఎకరాల స్థలంలో ఈ సిర్పూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ ను స్థాపించాడు. 1942లో పేపర్ ఉత్పత్తి ప్రారంభించింది. దేశంలోని పురాతన పేపర్ మిల్లులలో ఒకటిగా ఈ మిల్లు నిలిచింది. 1950వ దశకంలో బిర్లా ఫ్యామిలీ గ్రూపుకు చెందిన పరిశ్రమలు ఈ మిల్లును స్వాధీనం చేసుకున్నాయి. తరువాత అది పొద్దార్లకు బదిలీ చేయబడింది.<ref>{{Cite news|url=http://www.thehindu.com/news/national/telangana/sirpur-paper-mills-likely-to-face-closure/article6557793.ece|title=Sirpur Paper Mills likely to face closure|last=Singh|first=S. Harpal|date=2014-11-02|work=The Hindu|access-date=2016-10-04|language=en-IN|issn=0971-751X}}</ref> ఇది మూసివేసే సమయంలో ఆర్కే పొద్దార్ యాజమాన్యంలో ఉంది.
 
== మూసివేత ==