సిర్పూర్ పేపర్ మిల్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
== పేపర్ తయారీ ==
[[భారతదేశం]]లో వివిధ రకాల, వివిధ రంగు కాగితాలను తయారుచేసే కంపెనీలలో ఇదీ ఒకటి. సంవత్సారానికి 5100 టన్నుల పేపరు తయారు చేసేలా ఈ మిల్లు రూపొందించబడింది. ఆ తరువాత కొన్ని సంవత్సరాలలో వరుసగా విస్తరణలు జరగడంతో 83,550 టన్నులకు పెంచింది. సామాజిక అటవీ కార్యక్రమంలో వేగంగా పెరుగుతున్న పల్ప్‌వుడ్ మొక్కల పెంపకం కోసం వ్యవసాయ ఫారెస్ట్రీ పథకాన్ని కంపెనీ స్పాన్సర్ చేసింది. కంపెనీ 1999-2000లో సిర్పూర్ స్టేషనరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ యొక్క 100% వాటాలను పేపర్ కన్వర్షన్ యూనిట్ స్థాపించడానికి కొనుగోలు చేసింది.<ref>{{Cite news|url=https://www.business-standard.com/company/sirpur-paper-515/information/company-history|title=Sirpur Paper Mills Ltd.|work=Business Standard India|access-date=2021-08-17}}</ref>
 
== మూసివేత ==