నీడ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
'''నీడ''' (Shadow) కోసం మనం [[గొడుగులు]] వాడతాము. [[రహదారి]]కి ఇరువైపులా ఎక్కువగా నీడనిచ్చే పెద్ద వృక్షాలను పెంచుతాము. ఇవి వేసవికాలంలో మనల్ని [[సూర్యరశ్మి]] నుండి రక్షిస్తాయి.
 
పురాతన కాలం నుండి గడియారం అవసరం లేకుండా సూర్యుని నీడలనుపయోగించినీడల నుపయోగించి సమయాన్ని కనుగొనేవారు.
 
[[తోలుబొమ్మలాట]] లో బొమ్మల నీడలను ఉపయోగించి జనరంజకంగా ప్రదర్శించే సాంప్రదాయం చాలా దేశాలలో కలదు.
 
[[Image:Sundial Taganrog.jpg|thumb|right|250px|Horizontal [[sundial]] in [[Taganrog]], (1833)]]
"https://te.wikipedia.org/wiki/నీడ" నుండి వెలికితీశారు