రంగు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
→‎top: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 2:
[[దస్త్రం:Spectrum-colours.png|right|375px|thumb| పట్టకం నుండి విశ్లేషించబడిన కాంతి రంగులు]]
[[Image:Rainbow above Kaviskis Lake, Lithuania.jpg|thumb|right|180px|ఇంద్రధనుస్సులో రంగులు]]
ఒక స్థిరమైన [[తరంగ దైర్ఘ్యం]] ఉన్న కాంతిని '''రంగు''' అంటారు. వేర్వేరు తరంగ దైర్ఘ్యాలున్న కాంతి వేర్వేరు రంగులలో ఉంటుది.'''రంగులు''' లేదా '''వర్ణాలు''' ([[ఫ్రెంచి భాష|ఫ్రెంచ్]]: Couleur, [[ఇటాలియన్]]: Colore, [[జర్మన్]]: Farbe, [[స్వీడిష్]]: Färg, [[లాటిన్]], [[స్పానిష్ భాష|స్పానిష్]], [[ఆంగ్లం]]: Color) <ref>See [[American and British English spelling differences#-our, -or|American and British English spelling differences]].</ref> మన [[కన్ను|కంటి]]కి కనిపించే వస్తువుల ఒకానొక లక్షణము. ప్రకృతిలో సాధారణంగా [[సప్తవర్ణాలు]]కనిపించే అనిఏడు పేర్కొనేరకాల ప్రకృతిరంగుల్ని ఏడుసప్తవర్ణాలు అని పేర్కొంటారు రంగులు. వివిధ రంగులు [[కాంతి]] యొక్క [[తరంగ దైర్ఘ్యం]], [[పరావర్తనం]] మొదలైన లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. మన కంటికి కనిపించే రంగులు ఇంచుమించుగా 400&nbsp;nm to 700&nbsp;nm మధ్యలో ఉంటాయి. ఈ కిరణాలను [[రెటినా]]లోని [[కోన్ కణాలు]] గుర్తించి, [[మెదడు]]కు సమాచారం అందిస్తాయి. ప్రతి సంవత్సరం మార్చి 21న [[అంతర్జాతీయ రంగుల దినోత్సవం]] నిర్వహించబడుతోంది.<ref>{{Cite web|url=https://craftandtravel.com/rainbow-fest|title=International Colour Day 2021: 21 March #RainbowFest|last=Begum-Hossain|first=Momtaz|date=2021-03-14|website=Craft and Travel|url-status=live|access-date=2021-03-21}}</ref>
 
==కాంతి రంగులు==
"https://te.wikipedia.org/wiki/రంగు" నుండి వెలికితీశారు