వజ్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 11:
| molweight = 12.01 u
| color = Typically yellow, brown or gray to colorless. Less often in blue, green, black, translucent white, pink, violet, orange, purple and red.<ref name="GRG"/>
| habit = [[Octahedral]]అష్ట ముఖి
| system = Isometric-Hexoctahedral (Cubic)
| twinning =
పంక్తి 38:
}}
 
'''వజ్రం''' ([[ఆంగ్లం]]: Diamond) ఒక ఖరీదైన [[నవరత్నాలు|నవరత్నాల]]లో ఒకటి. ఇవి లోతైన నేల మాళిగలో అత్యధిక ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద ఘనీభవించిన [[కార్బన్]] అణువుల నుంచి ఏర్పడుతాయి. సృష్టిలో లభించే అత్యంత కఠినమైన పదార్థాలలో ఒకటి. వజ్రాన్ని వజ్రంతో కోయాలన్న సామెత జగద్వితమే. ఈ కాఠిన్యం దీనీలో కల కర్బన పరమాణువుల ప్రత్యేక అమరిక వల్ల సంక్రమిస్తుంది. దీని తరువాత అత్యంత కఠినమైన పదార్థమైన కోరండం కన్నా ఇది నాలుగు రెట్లు గట్టిదైనది.<ref>http://www.galleries.com/minerals/elements/diamond/diamond.htm</ref>. కొద్దిపాటి మలినాలైన బోరాన్ మరియు నత్రజని లను మినహాయిస్తే వజ్రం మొత్తం కర్బన పరమాణువులచే నిర్మితమై ఉంటుంది. <ref>http://www.amnh.org/exhibitions/diamonds/composition.html</ref>. మొట్ట మొదటి వజ్రాలు భారతదేశంలో, మరియు బోర్నియాలో లభ్యమైనట్లు చరిత్ర చెపుతోంది. <ref>http://www.encyclopedia.com/doc/1E1-diamond.html<ref>.చారిత్రక ప్రసిద్ధి గాంచిన వజ్రాలన్నీ భారతదేశానికి చెందినవే. వీటిలో [[కోహినూర్ వజ్రం]] అత్యంత ప్రాధాన్యత కలిగినది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
{{ఆభరణాలలో వాడే పదార్థాలు}}
"https://te.wikipedia.org/wiki/వజ్రం" నుండి వెలికితీశారు