బి.ఆర్. అంబేడ్కర్: కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ఎన్నో అవమానాలను సహించి,తన విధ్యభ్యాసాన్ని కొనసాగించారు.web|url=https://telugu.samayam.com/latest-news/india-news/ambedkar-jayanti-2020-remembering-great-person-on-his-birth-anniversary/articleshow/75132908.cms|title=అంటరానితనంపై అలుపెరుగని సమరం ‘అంబేద్కర్’|website=Samayam Telugu|language=te|access-date=2020-06-23}}</ref> అతను వేరే పిల్లలతో కలవకుండా, మాట్లాడకుండా పాఠశాల గదిలో ఒక మూల కూర్చోబెట్టేవారు.<ref>మాండవ 2011, p. 8. </ref> మిగతా కులం వాళ్ళకి భిన్నంగా అస్పృశ్యులు నీళ్ళు తాగాలంటే ప్యూన్ (peon) వచ్చి ఇచ్చేవాడు. అతను లేకపోతే పిల్లలు నీళ్ళు తాగే అవకాశం వుండేది కాదు. ఈ దుస్థితిని అంబేడ్కర్ క్లుప్తంగా - “ప్యూన్ లేడు కనుక నీళ్ళు లేవు” అని వివరించాడు.<ref>{{Cite book|url=http://teluguuniversity.ac.in/pdf_downloads/Am_Samputam_12.pdf|title=డా{{!}}{{!}} బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు - ప్రసంగాలు|last=కృష్ణకుమారి|first=నాయని|last2=సుబ్బారావు|first2=డి. వి.|last3=మృణాళిని|first3=సి.|last4=శ్రీధరాచార్యులు|first4=మాడభూషి|publisher=ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం|year=1996|isbn=|volume=12|location=హైదరాబాద్|pages=673|access-date=2020-06-23|archive-url=https://web.archive.org/web/20200625010454/http://teluguuniversity.ac.in/pdf_downloads/Am_Samputam_12.pdf|archive-date=2020-06-25|url-status=dead}}</ref>
 
డబ్బులు చెల్లించే స్థోమత వున్నా సేవలు అందిచేవాళ్ళు ముందుకు రాకపోవడం వలన (మంగలి మహర్లని, చాకలి వీరి బట్టలనూ ముట్టుకునేవారు కా''k''దుకాదు) అతని సోదరులే ఇంట్లో బట్టలు ఉతకడం, జుట్టు కత్తిరించుకోవడం చేసుకునేవారు. అంబేడ్కర్ తొమ్మిది సంవత్సరాల వయసులో మాసూర్ నుండి గోరేగావ్ కి ప్రయాణంచేయడానికి ఎడ్లబండి వాళ్ళు ఎవ్వరూ (అస్పృశ్యులని) ముందుకురాకపోతే, మసూర్ స్టేషన్ మాస్టర్ సహాయంతో బండివాడికి రెండింతలు కిరాయి ఇచ్చి బండివాడు వెనుక నడువగా అంబేడ్కర్ సోదరులే సొంతగా బండి నడుపుకుని వెళ్లారు <ref name=":1" /><ref>నాయని 1996, p. 671, 674.</ref>
 
'''విద్యాభ్యాసం-ఉద్యోగం-కుల వివక్ష:''' బరోడా [[మహారాజు]] శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు.పట్టభద్రుడైన వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం లభించింది. కాని పైచదువులు చదవాలన్న పట్టుదలవల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశంలో చదువు పూర్తిచేసిన తరువాత [[బరోడా]] సంస్థానంలో పదేళ్ళు పనిచేసే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం అందుకొని [[కొలంబియా]] విశ్వవిద్యాలయంలో చేరాడు.1915లో ఎం.ఏ.,1916లో పి.హెచ్.డి. డిగ్రీలను పొందాడు.ఆనాటి సిద్ధాంత వ్యాసమే పదేళ్ళ తర్వాత "ది ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్సస్ ఇన్ ఇండియా" అనే పేరుతో ప్రచురితమయ్యింది.1917లో డాక్టర్ అంబేద్కర్‍గా స్వదేశం వచ్చాడు.అప్పటికి అతని వయస్సు 27 ఏళ్ళు. ఒక దళితుడు అంతగొప్ప పేరు సంపాదించుకోవటం ఆనాటి అగ్రవర్ణాలవారికి ఆశ్చర్యం కల్గించింది
3

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3321712" నుండి వెలికితీశారు