గులాబో సితాబో: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 23:
| gross =
}}
'''గులాబో సితాబో''' 2020లో విడుదలైన హిందీ సినిమా. రైజింగ్ సన్ ఫిలింస్, కినో వర్క్స్ బ్యానర్ పై రోనీ లహిరి, షీల్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు షూజిత్ సర్కార్ దర్శకతవమ్ వహించాడు. [[అమితాబ్ బచ్చన్]], [[ఆయుష్మాన్ ఖురానా]], విజయ్ రాజ్, బ్రిజేందర్ కాలా, స్రిష్టి శ్రీవాస్తవ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 12, 2020న విడుదలైంది.<ref name="గులాబో సితాబో డిజిటల్‌ రిలీజ్‌">{{cite news |last1=Sakshi |title=గులాబో సితాబో డిజిటల్‌ రిలీజ్‌ |url=https://m.sakshi.com/news/movies/amitabh-and-ayushmann-gulabo-sitabo-premiere-amazon-1285892 |accessdate=17 August 2021 |work= |date=15 May 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20210817114651/https://m.sakshi.com/news/movies/amitabh-and-ayushmann-gulabo-sitabo-premiere-amazon-1285892 |archivedate=17 Augustఆగస్టు 2021 |language=te |url-status=live }}</ref>
==కథ==
లక్నో నగరంలోని ఓ పురాతన భవంతికి యజమాని అయిన మీర్జా (అమితాబచ్చన్) ఆ భవంతిలో ఏళ్లుగా అద్దెకు ఉంటున్న వారిని బయటికి పంపివేసి అందులో ఒక్కడే సంతోషంగా ఉండాలి అనుకుంటాడు. మీర్జా ఇంట్లో ఏడు దశకాలుగా అద్దెకు ఉంటోన్న కుటుంబాలలో ఒకటి బాంకే రస్తోగిది (ఆయుష్మాన్) తన తల్లి, ముగ్గురు చెల్లెళ్ల కలిసి ఉంటాడు. అక్కడి నుండి వెళ్లడానికి ఇష్టపడడు. దీనితో మీర్జాకు అతను పెద్ద తలనొప్పిగా తయారవుతాడు. చేసేదేమి లేక మీర్జా లీగల్ గా వారి చేత భవంతి ఖాళీ చేయించాలని ప్రయత్నం మొదలుపెడతాడు. మరి మీర్జా ప్రయత్నం ఎంత వరకు విజయం సాధించింది? మీర్జా, బంకీ ల కథ ఎలా ముగిసింది? అనేది మిగతా సినిమా కథ..<ref name="Gulabo Sitabo review: A middling dramedy">{{cite news |last1=TThe Indian Express |title=Gulabo Sitabo review: A middling dramedy |url=https://indianexpress.com/article/entertainment/movie-review/gulabo-sitabo-movie-review-amitabh-shoojit-6454893/ |accessdate=17 August 2021 |date=13 June 2020 |archiveurl=httphttps://web.archive.org/web/20210817115046/https://indianexpress.com/article/entertainment/movie-review/gulabo-sitabo-movie-review-amitabh-shoojit-6454893/ |archivedate=17 Augustఆగస్టు 2021 |language=en |work= |url-status=live }}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/గులాబో_సితాబో" నుండి వెలికితీశారు