స్పానిష్ ఫ్లూ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 146:
 
===Public health management===
1918 లో అంటు వ్యాప్తి గురించి ప్రజారోగ్య అధికారులను హెచ్చరించే వ్యవస్థలు ఉన్నప్పటికీ అవి సాధారణంగా వారిచ్చే హెచ్చరికలలో ఇన్ఫ్లుఎంజా చేర్చబడలేదు. ఇది ప్రతిస్పంద ఆలస్యం కావడానికి దారితీసింది.{{sfn|Spinney|2018|pp=83–84}} అయినప్పటికీ అధికారులచేత చర్యలు తీసుకోబడ్డాయి. ఐస్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, అమెరికన్ సమోవా వంటి ద్వీపాలలో సముద్రయాన నిషేధాలు ప్రకటించబడ్డాయి. దానికారణంగా అనేక మంది ప్రాణాలను కాపాడబడ్డాయి.{{sfn|Spinney|2018|pp=83–84}}సామాజిక దూరం పాటించడం వంటి చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి. పాఠశాలలు, థియేటర్లు, ప్రార్థనా స్థలాలను మూసివేయడం, ప్రజా రవాణాను పరిమితం చేయడం, సామూహిక సమావేశాలను నిషేధించడం వంటి చర్యలు తీసుకోబడ్డాయి.{{sfn|Spinney|2018|pp=87–88}} జపాన్ వంటి కొన్ని ప్రదేశాలలో ఫేస్ మాస్క్‌లు ధరించడం సాధారణచర్యగా మారింది. అయినప్పటికీ వాటి సమర్థత మీద చర్చలు కొనసాగాయి.
While systems for alerting public health authorities of infectious spread did exist in 1918, they did not generally include influenza, leading to a delayed response.{{sfn|Spinney|2018|pp=83–84}} Nevertheless, actions were taken. Maritime quarantines were declared on islands such as Iceland, Australia, and American Samoa, saving many lives.{{sfn|Spinney|2018|pp=83–84}} [[Social distancing]] measures were introduced, for example closing schools, theatres, and places of worship, limiting public transportation, and banning mass gatherings.{{sfn|Spinney|2018|pp=87–88}} Wearing [[Surgical mask|face masks]] became common in some places, such as Japan, though there were debates over their efficacy.{{sfn|Spinney|2018|pp=87–88}} There was also some resistance to their use, as exemplified by the [[Anti-Mask League of San Francisco]]. Vaccines were also developed, but as these were based on bacteria and not the actual virus, they could only help with secondary infections.{{sfn|Spinney|2018|pp=87–88}} The actual enforcement of various restrictions varied.{{sfn|Spinney|2018|p=91}} To a large extent, the New York City health commissioner ordered businesses to open and close on staggered shifts to avoid overcrowding on the subways.{{cn|date=August 2021}}
{{sfn|Spinney|2018|pp=87–88}} శాన్ ఫ్రాన్సిస్కో యాంటీ-మాస్క్ లీగ్ ఉదహరించబడినట్లుగా వాటి వినియోగానికి కొంత ప్రతిఘటన ఎదురైంది. టీకాలు కూడా అభివృద్ధి చేయబడ్డాయి. ఇవి బ్యాక్టీరియా మీద ఆధారపడి ఉంటాయి. అసలు వైరస్ మీద మాత్రమే ప్రభావం చూపాయి. అవి సెకండరీ ఇన్ఫెక్షన్‌లకు మాత్రమే సహాయపడతాయి. {{sfn|Spinney|2018|pp=87–88}} వివిధ రకాల ఆంక్షలు విభిన్నంగా అమలుచేయబడ్డాయి.{{sfn|Spinney|2018|p=91}} చాలా వరకు, న్యూయార్క్ సిటీ హెల్త్ కమిషనర్ సబ్వేలలో రద్దీని నివారించడానికి వ్యాపారాలను షిఫ్ట్‌ విధానంలో తెరవడం, మూసివేయడం చేయాలని ఆదేశించాడు.{{cn|date=August 2021}}
ఇన్ఫ్లుఎంజా బాధితులకు కోరమాండల్ హాస్పిటల్ బోర్డ్ (న్యూజిలాండ్) సలహా (1918)
 
సెప్టెంబర్ 1918 లో, రెడ్ క్రాస్ "ప్లేగు" వ్యాప్తిని ఆపడానికి రెండు పొరల గాజుగుడ్డ ముసుగులు సిఫార్సు చేసింది. [107]
 
 
A later study found that measures such as banning mass gatherings and requiring the wearing of face masks could cut the death rate up to 50 percent, but this was dependent on their being imposed early in the outbreak and not being lifted prematurely.<ref>{{cite journal | vauthors = Bootsma MC, Ferguson NM | title = The effect of public health measures on the 1918 influenza pandemic in U.S. cities | journal = Proceedings of the National Academy of Sciences of the United States of America | volume = 104 | issue = 18 | pages = 7588–93 | date = May 2007 | pmid = 17416677 | pmc = 1849868 | doi = 10.1073/pnas.0611071104 | s2cid = 11280273 }}</ref>
"https://te.wikipedia.org/wiki/స్పానిష్_ఫ్లూ" నుండి వెలికితీశారు