సంభోగం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 14:
 
==మొదటిసారి రతిలో గుర్తుంచుకోవలసిన విషయాలు==
సరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను, అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి.
 
# సురక్షితం - అన్నిటికంటే ప్రధానం శృంగారం సురక్షితంగా చేయాలి. అవాంఛనీయ గర్భం, [[సుఖ వ్యాధులు]] రాకుండా సరైన [[కండోమ్]] ధరించండి. నమ్మకస్తులైన భాగస్వామినే ఎంచుకోండి. తాత్కాలికాలు వద్దు.
# అధికంగా ఆశించకండి - మొదటి రతిక్రీడ ఎంతో మధురంగా, ఎప్పటికి మరచిపోలేనిదిగా వుండాలనుకుంటారు. మొదటి సారిమొదటిసారి అంతలా వుండదు. మంచి రతిక్రీడ అనుభవంపై కాని రాదు. కనుక మొదటే ఎంతో ఆసిస్తేఆశిస్తే, నిరాశ పడతారు.
 
# ఫోర్ ప్లే మరచి పోవద్దు - రతి చేయాలని ఎంతో ఆత్రంగా వున్నా ఫోర్ ప్లే వంటివి మరచిపోకండి. మొదటిసారి ఎంత సమయం ఫోర్ ప్లే చేస్తే అంత మంచిది. రతికి ముందు మీ అంగాలు పూర్తిగా తగిన స్ధాయికి వచ్చాయా అనేది చూడండి. ఉదాహరణకి స్త్రీ, పురుషాంగాన్ని తన చేతితో పట్టుకుని పైకి కిందకి నిమురుతూ నోటితో చీకుతూ పురుషున్ని ఉత్తేజపరచాలి. అలానే పురుషుడు కూడా స్త్రీ యొక్క శరీరమంతా ముద్దాడటం, పిర్రలను నొక్కడం, పంగ చాపి యోనిని చేతితో రుద్దడం, వ్రేళ్ళను దూర్చటం, నాలుకతో నాకడం, వక్షోజాలను చేతితో నొక్కడం, నోటితో చీకడం వంటివి చేయడం వలన స్త్రీ ఉత్తేజపరచబడుతుంది, ఇలా చేయటం వలన అంగాలు సంభోగానికి సిద్దముగా తయారవుతాయి, కనుక భాగస్వాములు ఇద్దరు హాయిగా రతిక్రీడ చేసుకొనవచ్చు, లేకుంటే రతి ప్రక్రియ నొప్పితో కూడినదవుతుంది.
"https://te.wikipedia.org/wiki/సంభోగం" నుండి వెలికితీశారు