చర్చ:సురేంద్ర (కార్టూనిస్ట్): కూర్పుల మధ్య తేడాలు

తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు సురేంద్ర, విషయం సుభాని టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s
(తేడా లేదు)

11:44, 19 ఆగస్టు 2021 నాటి కూర్పు

వ్యాసం పేరు సురేంద్ర, విషయం సుభాని

@Kalasagary: గారూ, ఈ వ్యాసంలో ఉన్న సమాచారానికి పేరుకు సంబంధం లేదు. పేరు సురేంద్ర అయితే సమాచారం అంతా సుభానిది. సుభాని (కార్టూనిస్ట్) అన్న పేరుమీద పైపెచ్చు వేరొక వ్యాసం కూడా ఉంది. ఈ వ్యాసానికి ఇందుకని తొలగింపు నోటీసు చేరుస్తున్నాను. సురేంద్ర అన్న అంశం చదవడానికి వచ్చే పాఠకుడికి ఈ విషయం చదవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇది గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 11:44, 19 ఆగస్టు 2021 (UTC)Reply

Return to "సురేంద్ర (కార్టూనిస్ట్)" page.