న్యూ ఢిల్లీ టైమ్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
}}
 
'''''న్యూ ఢిల్లీ టైమ్స్''''' 1986లో విడుదలైన [[హిందీ]] పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. పి.కె. కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరులో పి.కె. తివారీ నిర్మించిన ఈ సినిమాకు రమేష్ శర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో [[శశి కపూర్]], [[షర్మిలా ఠాగూర్]], [[ఓం పురి]], [[కుల్ భూషణ్ ఖర్బందా]] ప్రధాన పాత్ర్లో నటించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/AACM|title=New Delhi Times (1985)|website=Indiancine.ma|access-date=2021-08-19}}</ref> ఈ సినిమా రాజకీయం-మీడియా అవినీతి సంబంధాన్ని బహిర్గతం చేసే వార్తాపత్రిక ఎడిటర్ గురించిన నేపథ్యంతో రూపొందింది.
 
రాజకీయ అవినీతి, మీడియా గురించి వివాదాస్పద కథాంశంతో రాజకీయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా విడుదలకు చలనచిత్ర పంపిణీదారులు, టెలివిజన్ రైట్స్ నిరాకరించడంతో ఇబ్బందుల్లో పడ్డారు. ఆ తరువాత ఈ సినిమా మూడు (దర్శకుడి ఉత్తమ తొలి చిత్రం, [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు|జాతీయ ఉత్తమ నటుడు]], జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ) విభాగాల్లో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ చలనచిత్ర పురస్కారాలను]] అందుకుంది.<ref>{{Cite web|url=http://www.screenindia.com/old/fullstory.php?content_id=8959|title=ANALYSIS: On-screen journos|date=3 September 2004|publisher=Screen}}</ref><ref>{{Cite news|url=http://www.tribuneindia.com/2005/20050220/spectrum/main5.htm|title=Cinemascoop|date=20 February 2005|work=The Tribune}}</ref> కుందన్ షా ''జానే భీ దో యారోన్'' (1983), ''మెయిన్ ఆజాద్ హూన్'' (1989), ''రాన్'' (2010)<ref>[https://web.archive.org/web/20071019053024/http://movies.nytimes.com/movie/120950/New-Delhi-Times/overview Overview] [[New York Times]].</ref><ref>[http://passionforcinema.com/new-delhi-times-1986-a-fine-political-drama/ Moview Review:New Delhi Times (1986) :A hard hitting Political Drama!]</ref> వంటి మీడియాలో అవినీతి సమస్యను పరిష్కరించే [[హిందీ సినిమా|బాలీవుడ్]] చిత్రాలలో ఇదీ ఒకటి.
"https://te.wikipedia.org/wiki/న్యూ_ఢిల్లీ_టైమ్స్" నుండి వెలికితీశారు