తిరుమల భూవరాహ స్వామి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

చి {{విలీనం|వరాహ స్వామి దేవాలయం}}
విలీనం జరుగుతున్నది
పంక్తి 1:
{{మొలక}}
{{విలీనం|వరాహ స్వామి దేవాలయం}}
 
 
[[బొమ్మ:varahaswamy.jpg|185px|thumb|right|వరాహస్వామి దేవాలయం తిరుమల]]
[[తిరుమల]] శ్రీవారి ఆలయ [[పుష్కరిణి]]కి వాయువ్య మూలలో [[తూర్పు]] ముఖం గా '''శ్రీవరాహ స్వామి ఆలయం''' వుంది. తిరుమలలో వెలసిన తొలి దైవం వరాహ స్వామి, అందువల్లనే వేంకటాచలం వరాహ క్షేత్రం గా ప్రసిద్ది కెక్కింది.
వరాహస్వామి [[తిరుమల]] లో [[శ్రీవేంకటేశ్వర స్వామి]] కి దేవాలయమునకు స్థలం ఇచ్చాడు అని ఒక కధనం. అందుకారణమున ప్రధమముగా వరాహస్వామిని దర్శించి తదనంతరం వెంకటేశ్వరుని దర్శించవలెనని చెపుతారు.
 
 
[[వైకుంఠం]] నుండి వచ్చిన శ్రీనివాసునికి ఇక్కడ స్థలాన్ని ఇచ్చినందు న [[వరాహస్వామి]]కి తొలిదర్షనం, మొదటి అర్చన, మొదటి నివేదన జరిగేట్లు రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు.ఈ రాగిరేకు ని నేటికీ రూ.3 హారతి టిక్కట్టు కొన్న భక్తులకు హారతి సమయం లో చూపిస్తారు. తిరుమల క్షేత్రం లో యాత్రికులు భక్తులు మొదట వరాహ స్వామి వారిని దర్షించక పోతే యాత్రా ఫలం దక్కదు అని చెపుతారు.
 
తిరుమలలో వరాహస్వామి దేవాలయము శ్రీవారి తీర్ధమునకు ప్రక్కన కలదు. ఇది చిన్న దేవాలయము. స్వామివారి చిన్న ప్రతిమ(రాతి విగ్రహము) కలదు.
 
==బయటి లింకులు==
Line 11 ⟶ 12:
 
[[వర్గం:తిరుమల]]
 
{{మొలక}}